కుసుమా కుసుమా ఎండలో కూర్చున్నావ్ లే, లే పాపా! కంటి నీళ్ళు తుడుచుకో, కాలి ముల్లు తీసుకో, ఎవరు కావాలో కోరుకో.
చిన్న పిల్లలు కోరుకునే సున్నితత్వం ఈ నాలుగు పలుకుల్లో అందుతుంది. అందుకోండి.
గానం: శిరీష బృందం, నాలుగో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.