అద్దంలొ ఎవరమ్మా, ముద్దుమొగం బొమ్మ! నేనెట్ల దువ్వితే తానట్లె దువ్వు నేనెట్ల నవ్వితే తానట్లె నవ్వు
చిన్న చిన్న ఊహల్ని సున్నితంగా అడగటం బాల్యపు ప్రాధమిక లక్షణమేమో. కవికాకి జై సీతారాం చనిపోయేవరకూ చిన్నపిల్లవాడుగానే ఉన్నట్లు తోస్తుంది, ఈ రెండు లైన్ల పాటని వింటే.
రచన: కీ.శే.కవికాకి జైసీతారాం
గానం: రాశి, నాలుగో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
అద్దంలొ ఎవరమ్మా, ముద్దుమొగం బొమ్మ! నేనెట్ల దువ్వితే తానట్లె దువ్వు నేనెట్ల నవ్వితే తానట్లె నవ్వు