
qaodmasdkwaspemas0ajkqlsmdqpakldnzsdfls
సముద్రతీరం పోవటం చాలా మంది పిల్లలకు వినూత్న అనుభవం. మనదేశానికి అంత పొడవు తీరరేఖ ఉన్నా, ఆ రేఖకు కడు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని లక్షలాది మందికి తమ జీవితంలో ఒక్కసారికూడా సాగరుడిని చూసే అవకాశం ఉండదు. చెన్నేకొత్తపల్లి పిల్లల్లోకూడా, నిజానికి, నూటికి 99 మందికి ఈ భాగ్యం కలగలేదు- అయినా పాడుతున్నారు ముచ్చటగా- చిలుక పలుకులు!
రచన: కీ. శే. కవికాకి జై సీతారాం
గానం: సమర, రాశి- నాలుగో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి
qaodmasdkwaspemas0ajkqlsmdqpakldnzsdfls