మాదే ఈ తరం వందేమాతరం, 
మాదేఈతరం వందేమాతరం
జైహిందను జైహిందను మానినాదం
మా ఐకమత్యమే మా ప్రబోధం

వీరులం విధాతలం విశాల హృదయులం
వీరులం విధేయులం వివేకవంతులం  ||వీరులం||

ఎత్తుకెదిగెవరకూ హద్దులేనెలేదు
ఒక్కటేలె శ్వాస, రేపుమీద ధ్యాస
ఏదేశమూ బాల సంక్షేమము
సాధించునో అదే ప్రగతి గాంచును    ||మాదే ఈతరం||

శూరులం, వినూత్నులం విరత్నకాంతులం
పిల్లలం పునీతులం ప్రధాన పాత్రులం  ||శూరులం||

చేతకానిదేలేదు చెయ్యలేనిదేలేదు
చేతకానిదేలేదు చెయ్యలేనిదేలేదు
మాబాలలే మీకు ఆదర్శము
మాబాటలో మిమ్ము నడువమందుము   ||మాదే ఈతరం||
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song