కుసుమా కుసుమా
ఎండలో కూర్చున్నావ్
లే, లే పాపా!
కంటి నీళ్ళు తుడుచుకో,
కాలి ముల్లు తీసుకో,
ఎవరు కావాలో కోరుకో.
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song