అద్దంలొ ఎవరమ్మా, 
ముద్దుమొగం బొమ్మ!
నేనెట్ల దువ్వితే తానట్లె దువ్వు
నేనెట్ల నవ్వితే తానట్లె నవ్వు
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song