ఆధారాలు

అడ్డం:

   1. సెప్టెంబరు ఐదో తేదీన - జరుపుకుంటారు (6)
   5. శిరస్సు (2)
   6. వాడుక భాషలో రక్తపోటు  (2)
   8. వనం కాని వనం  (3)
   10. ఎర్రా ఎర్రాని పండ్లు - 'ఎ' విటమిన్ ఉండే పండ్లు (4)
   13. "పోక “ చెక్కని ఇలా పిలుస్తారు(5)
   15. చిగురు టాకులు 143562 (6)
   

నిలువు:

   1. ముళ్ల చెట్టుకు  కాసే అందమైన పువ్వు (3)
   2. ఉగాది పచ్చడిలో చేసేది వేప___ (2)
   3. తల్లులు  పిలల్ని  నిద్రపుచ్చేందుకు  పాడేపాటా? (4)
   4. నమస్కారం, మరోరకంగా(3)
   7.  దీన్ని  వేసుకొని  భోజనానికి  కూర్చునేవాళ్లు(2)
   9. 'వలు' అని రెండు సార్లంటే బట్టలు(4)
   11. లోతులోంచి  నీళ్లు  తోడి  పోసే యంత్రం(3)
   12. నిలవ ఉండే  నీళ్లకు ఇది పడుతుంది (2)
   14. పిల్లలు ఎక్కువ ఏడ్చి పట్టేది  తిరగబడింది (2)
   

పదరంగం 18కు సరైన జవాబు

రాసిన వాళ్ళు:

1.పూజ, 5వ తరగతి, వికాసవిద్యావనం, పోరంకి, కృష్ణాజిల్లా.
2. జి. తరుణి, 5వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
3. పి.అనూష, 5వ తరగతి, శ్రీ విద్యారణ్య హైస్కూల్, అనంతపురం.
4. జి.సత్యలక్ష్మి, 2వతరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
5. కె.ప్రకాశ్, 4 వ తరగతి, మహేంద్ర అకాడమి, జహీరాబాద్.