పదాల్ని వెతికి పట్టుకోండి!
తాతయ్య, పులగం, ఎలుగుబంటి, రాగమంజరి, గుర్రంగుడ్డు, రాగిముద్ద, భారతదేశం, స్వాతంత్ర్యం, పగటికల, ఆలోచన, తెల్లవారు, గాంధీతాత, చాచానెహ్రూ, పటేలు, రాజాజీ, గోఖలే, లజపతిరాయి, లోకమాన్య, రామమోహనరాయి, వందేమాతరం -
పై పదాలు ఈ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!