ఈ బొమ్మను చూడండి:
మీరంతా కలిసి ఏదో పాడు పడిన కోటకు వెళ్ళారు. అప్పుడు మీకు చాలా భయం వేసింది కూడా. అయితే చివరికి మీకు ఏదో దొరికినట్లుంది కదూ, ఆ కథని రాసి పంపండి మాకు! బాగుంటే కొత్తపల్లి-62 (జులై 2013) లో ప్రచురిద్దాం!
మా ఇ-మెయిలు ఐడి తెలుసుగా? team at kottapalli dot in !