అడ్డం:

  1. ఈ కాలం! (4)
  2. కాకి పిల్ల వాళ్ళమ్మ, అటునుండి (2)
  3. అటునుండి పిలువు (3)
  4. చెట్టుకి ఆహారం‌తయారు చేసి పెట్టేది! (2)
  5. వానా వానా …!(3)
  6. సంపూర్ణాహారం! (2)
  7. నీళ్ళలో ఉండే ఈ పువ్వుకి చంద్రుడంటే ఇష్టం! (3)
  8. ఇదంటే గాలి అని అర్థం (3)
  9. నిద్రలోనే వచ్చేది! (2)

నిలువు:

  1. పుస్తకాల్ని బాగా … (3)
  2. కాకికి ఇదంటే చాలా ముద్దు (4)
  3. రావణాసురుడు సీతమ్మను ఉంచిన నగరమేనా? (2)
  4. వాన చుక్క (3)
  5. 'వలు' అని రెండు సార్లు అంటే 'బట్టలు' అని అర్థం (4)
  6. బెక బెక మనేది తిరగబడింది (2)
  7. చిట్టి అమ్మాయి (2)
  8. పన్నెండు అడ్డమే, వ పోయి తలక్రిందులైంది (2)
  9. చేపల్ని పట్టేందుకు జాలర్లు నీళ్ళలో పరచేది (2)



పదరంగం 22కు సరైన జవాబు

రాసి పంపిన పిల్లలు:

  1. తరుణి, 5వతరగతి, ప్రభుత్వ ప్రాధమికపాఠశాల, గడ్డం నాగేపల్లి, నార్పల.
  2. జయ ఆదిత్య, 4వతర్గతి, శ్రీ చైతన్యటెక్నోస్కూల్, కోర్ట్‌రోడ్, A.T.P.
  3. సాయివైష్ణవి, 7వతరగతి, కేశవరెడ్డి కాన్సెప్ట్ స్కూల్, అనంతపురం.