చీమెందుకు గొప్పదో-
ఏనుగెప్పుడు తీసికట్టో-
విడమరచే చిట్టి కథ
వింటారా, పిల్లలూ!
చిట్టడవికి ఇటుప్రక్క
కొండవాగు కటుపక్క
ఉందండోయ్ చీమలపుట్ట
ఆ దరినే ఏనుగయ్య కుటుంబం!
ఏనుగయ్య అడుగులకు
నుజ్జునుజ్జు కాకుండా
తమ పుట్టను-తమ పుంతను
కాచుకొనెడి చీమలు
ఏనుగుల బారినుండి
చెట్లనూ కాపాడుతాయి!
వేరునుండి కాండానికి
కాండం నుంచి కొమ్మలకు
కొమ్మలకు, రెమ్మలకు
చీమలు బారులు తీరాయి
ఏనుగుల దారిని మళ్లించాయి!

ఏనుగయ్యకు ఎప్పటినుండో qaodmasdkwaspemas60ajkqlsmdqpakldnzsdfls చీమలంటె చీదర qaodmasdkwaspemas59ajkqlsmdqpakldnzsdfls పాకితే గగుర్పాటు qaodmasdkwaspemas58ajkqlsmdqpakldnzsdfls తొండానికి చీమలను qaodmasdkwaspemas57ajkqlsmdqpakldnzsdfls చేరనీక జాగ్రత్తగ qaodmasdkwaspemas56ajkqlsmdqpakldnzsdfls మసలుతాడు ఏనుగయ్య! qaodmasdkwaspemas55ajkqlsmdqpakldnzsdfls రకరకాలు ఖాద్యాలు నోటకరిచి qaodmasdkwaspemas54ajkqlsmdqpakldnzsdfls గింజలను, పుప్పొళ్ళను సేకరించి qaodmasdkwaspemas53ajkqlsmdqpakldnzsdfls ఎక్కడెక్కడో తిరిగి తిరిగి qaodmasdkwaspemas52ajkqlsmdqpakldnzsdfls పుట్టలో గదుల్లో పదిల పరుచు qaodmasdkwaspemas51ajkqlsmdqpakldnzsdfls ముందు చూపు చీమలది! qaodmasdkwaspemas50ajkqlsmdqpakldnzsdfls క్షణం తీరిక లేక qaodmasdkwaspemas49ajkqlsmdqpakldnzsdfls శ్రమిస్తోన్న చీమలను qaodmasdkwaspemas48ajkqlsmdqpakldnzsdfls ఏనుగయ్య చూసాడు qaodmasdkwaspemas47ajkqlsmdqpakldnzsdfls హేళనగా నవ్వాడు qaodmasdkwaspemas46ajkqlsmdqpakldnzsdfls చిరాకుగా చీదాడు qaodmasdkwaspemas45ajkqlsmdqpakldnzsdfls మధ్యాహ్నం చెట్టునీడ qaodmasdkwaspemas44ajkqlsmdqpakldnzsdfls చల్లదనం ఈయగా qaodmasdkwaspemas43ajkqlsmdqpakldnzsdfls పుట్టప్రక్క ఎడంగా qaodmasdkwaspemas42ajkqlsmdqpakldnzsdfls గరికమీద మేను వాల్చి కులాసాగ- qaodmasdkwaspemas41ajkqlsmdqpakldnzsdfls చీమల నాయకుణ్ణి పిలిచాడు qaodmasdkwaspemas40ajkqlsmdqpakldnzsdfls ఏనుగయ్య చిన్నచూపు చూసాడు qaodmasdkwaspemas39ajkqlsmdqpakldnzsdfls రెక్క లు విరుచుకు క్షణక్షణం qaodmasdkwaspemas38ajkqlsmdqpakldnzsdfls ఎందుకింత యాతనంటు qaodmasdkwaspemas37ajkqlsmdqpakldnzsdfls ఏవగింపు చూపాడు! qaodmasdkwaspemas36ajkqlsmdqpakldnzsdfls తనలాగ ఒళ్ళు పెంచితే qaodmasdkwaspemas35ajkqlsmdqpakldnzsdfls చింతలే ఉండవంటు qaodmasdkwaspemas34ajkqlsmdqpakldnzsdfls అల్పమైన చీమలని qaodmasdkwaspemas33ajkqlsmdqpakldnzsdfls అలుసు చేసి వాగాడు! qaodmasdkwaspemas32ajkqlsmdqpakldnzsdfls ఎగతాళి చేసాడు qaodmasdkwaspemas31ajkqlsmdqpakldnzsdfls హేళనగా నవ్వాడు
చీమలన్ని ఎగిరి పడగ
పక్క బెదురు ప్రక్కనుంచి
తొండంతో ఊదాడు!
చీమల బారు చెదిరిపోయింది
కూడిన కూడు జారిపోయింది
చీమలన్నీ కుమిలాయి
నాయకుడొచ్చి ఓదార్చాడు
కష్టం చేసే కండ చీమలను
ఒక్కటి చేసి కూడదీశాడు
దండు కట్టి ఎదురు నిలిచి
హెచ్చరికలు చేసాడు!
నిద్రమత్తు న మదమెక్కి
ఏనుగయ్య నవ్వాడు
ఎకసెక్కం చేశాడు
చిన్ని చీమల గొప్పదనం తెలియక
హీనంగా ఇకిలించాడు!
కండ చీమ నాయకుడు
గొంతు పెంచిచెప్పాడు-
"పడుకున్న ఏనుగుకన్న
పనిచేసే చీమే మిన్న"
పని సంస్కృతి సమిష్టి తత్వం
తను చీమల బలమంటూ
ఏనుగయ్య తొండానికి
చీమకుట్టు చాలంది!
మంటలొచ్చి భగ్గుమంటే
చీమలమంతా గుండ్రంగా
వుండ చుట్టుకొని ద్రొల్లుకుంటూ
గండాన్ని గడుస్తామని
అందరి కోసం కొంతమందిమి
ఆత్మత్యాగం తమ సొత్తని
చీమల జీవన సంస్కృతిలో
ఔన్నత్యాన్ని చాటిచెప్పాడు
నీరు పొంగి పొరలుతుంటే
పొరలు పొరలుగా చీమలమంతా
నీటి అలలపై తేలుకొంటూ
ఒడ్డుకు చేరే తెలివి తమదని
అందరికోసం కొంతమందిమి
ఆత్మత్యాగం తమ సొత్తని
చీమల జీవనశైలిని తెలపగ
ఏనుగయ్య కొండంతగా
అవాక్కయ్యాడు! బిక్కపోయాడు!

నీఅంత నీవని qaodmasdkwaspemas76ajkqlsmdqpakldnzsdfls నా అంత నేనని qaodmasdkwaspemas75ajkqlsmdqpakldnzsdfls గౌరవాన్ని ఇచ్చినపుడె qaodmasdkwaspemas74ajkqlsmdqpakldnzsdfls గౌరవం వస్తుందని qaodmasdkwaspemas73ajkqlsmdqpakldnzsdfls హితవు పలుక చూచాడు qaodmasdkwaspemas72ajkqlsmdqpakldnzsdfls కండ చీమ నాయకుడు qaodmasdkwaspemas71ajkqlsmdqpakldnzsdfls పుట్ట లోని చీమలన్ని qaodmasdkwaspemas70ajkqlsmdqpakldnzsdfls చిటికలోన కూడబలికి qaodmasdkwaspemas69ajkqlsmdqpakldnzsdfls ఏనుగంతగా గుమికూడె qaodmasdkwaspemas68ajkqlsmdqpakldnzsdfls చీమల ఏనుగు రూపొందె! qaodmasdkwaspemas67ajkqlsmdqpakldnzsdfls సంఘటిత శక్తిరూపాన్ని qaodmasdkwaspemas66ajkqlsmdqpakldnzsdfls చీమల్లో చూసినంత qaodmasdkwaspemas65ajkqlsmdqpakldnzsdfls ఏనుగయ్య చలించాడు qaodmasdkwaspemas64ajkqlsmdqpakldnzsdfls తన తప్పును గుర్తించాడు qaodmasdkwaspemas63ajkqlsmdqpakldnzsdfls లోలోపల గుండెజారి qaodmasdkwaspemas62ajkqlsmdqpakldnzsdfls బిక్కు బిక్కుమన్నాడు! qaodmasdkwaspemas61ajkqlsmdqpakldnzsdfls

పుట్టముందు చెరుకు గడను qaodmasdkwaspemas92ajkqlsmdqpakldnzsdfls బహుమతిగా పెట్టాడు qaodmasdkwaspemas91ajkqlsmdqpakldnzsdfls చీమలతో నేస్తాన్ని qaodmasdkwaspemas90ajkqlsmdqpakldnzsdfls చిరునవ్వుతొ కలిపాడు! qaodmasdkwaspemas89ajkqlsmdqpakldnzsdfls చీమలన్ని గొంతుకలిపి qaodmasdkwaspemas88ajkqlsmdqpakldnzsdfls శ్రమగీతం పాడారు qaodmasdkwaspemas87ajkqlsmdqpakldnzsdfls ఏనుగయ్య పిల్లలతో qaodmasdkwaspemas86ajkqlsmdqpakldnzsdfls చిందులేసి ఆడారు qaodmasdkwaspemas85ajkqlsmdqpakldnzsdfls తేనె తీపి స్నేహాన్ని qaodmasdkwaspemas84ajkqlsmdqpakldnzsdfls విందులుగా చేసుకొని qaodmasdkwaspemas83ajkqlsmdqpakldnzsdfls ముచ్చటగా మురిసారు qaodmasdkwaspemas82ajkqlsmdqpakldnzsdfls ఒద్దికగా మెలిగారు! qaodmasdkwaspemas81ajkqlsmdqpakldnzsdfls ఎక్కువ తక్కువ తేడాలొదిలి qaodmasdkwaspemas80ajkqlsmdqpakldnzsdfls నేలన అందరు ఒక్కటని qaodmasdkwaspemas79ajkqlsmdqpakldnzsdfls నినాదాలతో మారు మ్రోగి qaodmasdkwaspemas78ajkqlsmdqpakldnzsdfls కొత్తబాటలే వేశారు qaodmasdkwaspemas77ajkqlsmdqpakldnzsdfls ఒక్క పాటనే పాడారు!