ఆధారాలు:

అడ్డం:

1. ఏ చెట్టూ  లేని చోట ఈ చెట్టే మహా వృక్షం (3)
3. తిరగబడిన 'చిత్రం' (2)
5. అడ్డదిడ్డంగా 'ఆడు' (2)
7. గాలి  'దిశ' మారింది  (2)  
9. నిధులు భద్రపరచే చోటు (3)   
10. ప్రారంభం  (3)
13. కంటిని కాపాడేది  (4)

నిలువు

   1. _రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు  (3)
   2. సైన్యం (2)
   4. అడ్రస్ (4)
   6. చివరి  (3)
   8. చక్కగా బరువులు మోసే ఈ జంతువు పేరుని తిట్టుగా కూడా వాడేస్తుంటారు  (3)
   10. రేపటి మొన్నకి నిన్న  (2)
   11. మొదలు లేని నాలుక  (2)
   12. వడ  (2)
   

పదరంగం-7 కి సరైన సమాధానం

దీనికి చక్కగా సమాధానాలు వ్రాసి పంపించిన పిల్లలు:

   1. నందన ఏ.యస్, 4వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
   2. అసంగానంద రెడ్డి, 4వ తరగతి, అజంతా స్కూల్, నెల్లూరు.
    3. జి.సత్యలక్ష్మి, 2వ తరగతి, ఇంటి బడి, చెన్నేకొత్తపల్లి.
   4.  సి.హెచ్ ఆదిత్య, 4వ తరగతి, గ్రామర్ స్కూల్, హైదరాబాదు.
   5. బి.రిషిత, రవీంద్రభారతి, S.N. పురం, విజయవాడ.