టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం కొండలే ఎక్కుతామ్ కోనకే చేరుతామ్ కొండలే ఎక్కుతామ్ కోనకే చేరుతామ్ కోలాటం వేస్తామురో టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం ఆటలే ఆడుతాం పాటలే పాడుతాం ఆటలే ఆడుతాం పాటలే పాడుతాం చెక్క భజన వేస్తామురో టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం పుస్తకాలు చదువుతాం చేతిపనులు నేర్చుతాం పుస్తకాలు చదువుతాం చేతిపనులు నేర్చుతాం పండర భజన వేస్తామురో టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం ఒకరి నొకరి నండగా మనిసి నిండ మంచిగా ఒకరి నొకరి నండగా మనిసి నిండ మంచిగా కలసిమెలసి ఉంటామురో టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం టింబక్టు బడి పిల్లలం మేము టింబక్టు టింబక్టు బడి పిల్లలం