ఆడాలీ, ఆటలడాలి పాడాలీ పాట పాడాలి ఆడాలీ ఆటలడాలి- పాడాలీ పాట పాడాలి బొంగరాల ఆటంటె బోలడంత సరదా గోలీలు గోడంబిల్లలు గొప్పయిన ఆటలు గోలీలు గోడంబిల్లలు గొప్పయిన ఆటలు ఆడాలి ఆటలడాలి పాడాలి పాట పాడాలి ఆడాలి ఆటలడాలి పాడాలి పాట పాడాలి చింతగింజలు గిరక చిన్నోలాడే ఆట ఏ ఆటైనా ఏ పాటైనా ఎంతోచక్కగ ఉంటుంది ఆడాలి ఆటలడాలి పాడాలి పాట పాడాలి ఆడాలి ఆటలడాలి పాడాలి పాట పాడాలి