ఈ బొమ్మని చూశారా?! ఏమిటిది, ఇంత రాత్రి వేళ, ఈ అడవిలో ?! నిధేనా, మరేదైనానా?! బలే ఉంది కదూ?! ఈ పాప ఎవరు, మరి? ఇక్కడికెందుకు వచ్చింది ? ఇదేదో ఈమెకు ఎలా దొరికింది ? మీకు తట్టిన ఆ కథనంతా చక్కగా రాసి పంపండి మరి ! బాగున్న కధల్ని కొత్తపల్లి-93లో ప్రచురిస్తాం !