చైతన్యం, నమ్మకం, అవకాశం, సుడిగుండం, అరణ్యం, బహుమానం, కాగితం, ప్రయత్నం, జీవనం, సమానత్వం, రామాపురం, మధ్యాహ్నం, నేతగాడు, మొక్కలు, రాగులు, బలహీనత, పండితుడు, ఆటంకం, పట్టుదల, ఉత్సాహం:- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి-నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి -ఎటుపడితే అటు! వాటిని వెతికి వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!