స్నేహితుడు, ఉడత, జంతువులు, మనుషులు, ఆహారం, తలక్రిందులు, కూరగాయలు, ప్రస్తుతము, అయిష్టము, సహాయము, సొంతకథ, ఆసుపత్రి, కోయిల, మదనపల్లి, మందవిషము, వివేకము, పాము, బొరియలు, పిడిసెడు, పిల్లవాడు. - ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!