సంతోషం, వానలు, వరదలు, తుఫానులు, అల్పపీడనం, అనువుగానిచోటు, అధికుడు, కొంచెము, ఉండుట, కొదువ, విత్తనం, మర్రివృక్షం, చలికాలం, కందిపప్పు, వికాసం, అప్పు, గురజాడ, దీపావళి, నరకాసురుడు సత్యభామ-
ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!