ఆధారాలు
నిలువు:
-
వంటల్లో వేసే సువాసన ఆకు-తీసిపారెయ్యద్దు!(5)
-
నవంబరు 14 ప్రత్యేకత (6)
4.తాడు, బొక్కెనతో నీళ్లు తోడుకునే బావి(4)
-
తేమ(2)
-
మరీ ఎక్కువ (2)
-
చంద్రుడి కోసం ఎదురుచూసే పువ్వు (3)
-
అమ్మలు! (3)
అడ్డం:
-
కోతే, మరోలా! (2)
-
ఆ చేత కాదు!(3)
-
గొడవ, తిరగబడింది కూడా (2)
-
కంచె, మరోలాగా (2)
-
దీర్ఘం తీసేస్తే స్త్రీ... కొంచెం కష్టమే!(3)
-
అయ్యో--! (2)
-
కవి సులభంగా చెప్పేసేది(3)
13.వినాయకుడికి ఇష్టమైనవి(4)
-
నూనెలో వేయిస్తారు, తింటేభలే ఉంటాయి!(3)
పదరంగం 20కు సరైన జవాబు
రాసిన వాళ్ళు:
-
జి.సత్యలక్ష్మి, 3వతరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
-
జి. తరుణి, 5వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
-
పి.అనూష, 5వ తరగతి, శ్రీ విద్యారణ్య ఇంగ్లీషు మీడియం హైస్కూల్, అనంతపురం.
- పూజ, 5వ తరగతి, వికాసవిద్యావనం, పోరంకి, కృష్ణాజిల్లా.