ఆధారాలు:

అడ్డం:

   1.  తెలుగు సంవత్సరంలో‌ మొదటిపండుగ (3) 
   3.  అర్థ భాగం (2) 
   5.  నిలువు 2 తిరగబడి శివునిముందు కూర్చుంది (2) 
   7.  దోమలు  కుట్టకుండా‌ఉండేందుకు కట్టేది (4) 
   8.  సరి లేని సప్త స్వరాలు (5) 
   10.  తడబడిన అంకెలు (3) 
   11.  దసరా లో ఆనందపు గందరగోళం (3)
   

నిలువు:

   1.  స్వెట్టర్లు దీనితో తయారు చేస్తారు  (2) 
   2.  రోజు (2) 
   4.  గంప నిండా, చాలా (3) 
   6.  అందరికీ  చెందినది- తిరగబడింది (4) 
   9.  అడ్డం కాదు! (3))