ఆధారాలు:
అడ్డం:
1. తెలుగు సంవత్సరంలో మొదటిపండుగ (3) 3. అర్థ భాగం (2) 5. నిలువు 2 తిరగబడి శివునిముందు కూర్చుంది (2) 7. దోమలు కుట్టకుండాఉండేందుకు కట్టేది (4) 8. సరి లేని సప్త స్వరాలు (5) 10. తడబడిన అంకెలు (3) 11. దసరా లో ఆనందపు గందరగోళం (3)
నిలువు:
1. స్వెట్టర్లు దీనితో తయారు చేస్తారు (2) 2. రోజు (2) 4. గంప నిండా, చాలా (3) 6. అందరికీ చెందినది- తిరగబడింది (4) 9. అడ్డం కాదు! (3))