ఈ బొమ్మను చూస్తే మీకేమనిపిస్తున్నది?

నలుగురు పట్నం పిల్లలు ఇక్కడ ఎందుకు త్రవ్వుతున్నారబ్బా..? ఏదైనా నిధికోసం వెతుకుతున్నారేమో..? లేకపోతే మరి పాపం, వాళ్ళ పెంపుడు పిల్లికి ఏమైనా అయ్యిందా? అలాకాకపోతే మరి, ఎవరైనా హంతకుడిని పట్టుకోబోతున్నారేమో! భూమికి ఆ చివరినుండి ఈ చివరికి రంధ్రం చేసి చూద్దామని కూడా ప్రయత్నిస్తుండవచ్చు.. మీకు తెలిస్తే చెప్పెయ్యండి! ఆ కథను వీలైనంత తొందరగా మాకు పంపించండి. బాగున్న కథలను కొత్తపల్లి పత్రిక మార్చి-2011 సంచికలో ప్రచురిస్తాం. మా చిరునామా:

కొత్తపల్లి బృందం,
2-312,
చెన్నేకొత్తపల్లి పోస్టు - 515101 అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోను: 08559240222 ఇ-మెయిలు:team at kottapalli.in