ఇక్కడ ఇచ్చిన బొమ్మను చూడండి. ఈ బొమ్మను చూస్తే ఏమనిపిస్తున్నది?

జారుడు బండ నెక్కిన చిన్న బాబు, జారమంటున్న తాత, వెనక వరసలో ఉన్న మరికొందరు పిల్లలు, ఆటస్థలం,... ఇందులో ఏదో ఒక కథ దాక్కుని లేదూ? ఆలస్యం చేయకండి. మీ కథను తోచిన రీతిలో రాసి పంపండి మాకు. అది బాగుంటే కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో ప్రచురిస్తాం.

మా చిరునామా: కొత్తపల్లి బృందం,
2-412,
న్యామద్దల రోడ్డు,
చెన్నేకొత్తపల్లి,
అనంతపురం జిల్లా,
ఆంధ్రప్రదేశ్. వేగు: team at kottapalli.in