భారతీయ వీరులం
భరతమాత బిడ్డలం
మాతృదేశ గౌరవం
కాపాడే ధీరులం
శాంతికోరు పాపలం
సమత పెంచు బాలలం
మేం భావి పౌరులం
త్యాగధనుల వారసులం
వేషభాషలేవైనా
మనం భారతీయులం
మనం భారతీయులం
ఒకే తల్లి పిల్లలం
ప్రపంచాన మన దేశం
ప్రతిభను నిలబెడదాం
ప్రతిభను నిలబెడదాం

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song