ఎ బి సి డి ఎలుకల బాధ ఇంటికి పోతే పెళ్ళాం బాధ చేనుకు పోతే చెప్పుల బాధ ఇంటికి వస్తే ఇడ్లీల బాధ ఇస్కూలుకు పోతే అయ్యవారి బాధ బజారుకు పోతే అప్పుల బాధ!
గానం: కిరణ్ కుమార్, 6వ తరగతి, విజ్డం స్కూల్, గుడిపాల, చిత్తూరు జిల్లా.