కూడిక మెట్లు
నిర్వహణ: ఆనంద్, కొత్తపల్లి బృందం.
క్రింది వాటిలో ఖాళీ గళ్ళను సరైన అంకెలతో నింపండి.
ప్రతి గడిలోని సంఖ్య, దాని క్రింద ఉండే రెండు గళ్ళలోని సంఖ్యల మొత్తం అవ్వాలి.
ఒక ఉదాహరణ చూడండి:
ఇక మీరు చెయ్యండి!
ఇదిగో చాలా పెద్దది ఒకటి:
వ్యాఖ్యలు వారి సౌజన్యంతో