ప్రతి చదరంలోనూ రెండు గళ్ళకు రంగు వేసి ఉన్నది. ఆ రెండు గళ్లనూ కలుపుతూ మెలికల దారినొకదాన్ని గీయండి. ఆ దారిలో అంకెలు సరైన వరస క్రమంలో ఉండేట్లు చూడండి(ఉదాహరణకు: 1,2,3,4, 1,2,3,4.. ఇలా అన్న మాట). మీరు గీసిన గీత అన్ని అంకెలనూ కలుపుకొని పోవాలని మరువకండి.

ముందుగా ఒక ప్రశ్నను, జవాబునూ చూడండి:

అర్థమైందా, మీరు చేసేందుకు, ఇప్పుడు కొన్ని సులభంవి చెయ్యండి:

ఇప్పుడు నాలుగు గడులవి కొన్ని:

ఇంకొంచెం పెద్దవి చెయ్యండి, ఇప్పుడు: