పాట: కథ చెబుతాము! కథ చెబుతాము qaodmasdkwaspemas21ajkqlsmdqpakldnzsdfls చిన్నారి బాలల కథ చెబుతాము qaodmasdkwaspemas20ajkqlsmdqpakldnzsdfls బాలల చదువుల కథ చెబుతాము qaodmasdkwaspemas19ajkqlsmdqpakldnzsdfls బాధల చదువుల కథ చెబుతాము qaodmasdkwaspemas18ajkqlsmdqpakldnzsdfls తల్లి దండ్రుల కథ చెబుతాము qaodmasdkwaspemas17ajkqlsmdqpakldnzsdfls పల్లె వెలుగుల కథ చెబుతాము qaodmasdkwaspemas16ajkqlsmdqpakldnzsdfls ఆట పాటల కథ చెబుతాము qaodmasdkwaspemas15ajkqlsmdqpakldnzsdfls అయ్యవారుల కథ చెబుతాము qaodmasdkwaspemas14ajkqlsmdqpakldnzsdfls చెట్టు చేమల కథ చెబుతాము qaodmasdkwaspemas13ajkqlsmdqpakldnzsdfls ఎగిరే పిట్టల కథ చెబుతాము qaodmasdkwaspemas12ajkqlsmdqpakldnzsdfls పిల్లల ఆశల కథ చెబుతాము qaodmasdkwaspemas11ajkqlsmdqpakldnzsdfls రేపటి కళల కథ చెబుతాము qaodmasdkwaspemas10ajkqlsmdqpakldnzsdfls

పోతులయ్య: వినండి వినండి నాయనలారా, వినండి వినండి తల్లుల్లారా, పిల్లల గన్నా పెద్దల్లారా, చదువులు చెప్పే అయ్యల్లారా, బుడి బుడి నడకల పిల్లల్లారా- అంతా వినండి. qaodmasdkwaspemas37ajkqlsmdqpakldnzsdfls కల్పన: ఏం వినమంటావు, చెబితే గదా? qaodmasdkwaspemas36ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: రాజ్యాల మధ్య పోరులో పిల్లల చదువులు నాశనమౌతై నాయనా. qaodmasdkwaspemas35ajkqlsmdqpakldnzsdfls అలాంటప్పుడు పిల్లల్ని చదివించేందుకు వాళ్లని ఎత్తుకెళ్ళి జైల్లో పెడతామా? qaodmasdkwaspemas34ajkqlsmdqpakldnzsdfls కల్పన: అదేం మాట? పిల్లల్ని ఎవరైనా జైల్లో ఎందుకు పెడతారు? qaodmasdkwaspemas33ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: అట్లాగనకు. ఈనాటి బళ్ళు జైళ్లకంటే ఎందులో తక్కువున్నాయో కొంచెం ఆలోచించు. qaodmasdkwaspemas32ajkqlsmdqpakldnzsdfls కల్పన: అదేం లేదయ్యో. మేమంతా పిల్లల బాగుకోరేకదా, ఇదంతా చేసేది? qaodmasdkwaspemas31ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: అందుకేనమ్మా, ఈ కథ వినమంటున్నది! qaodmasdkwaspemas30ajkqlsmdqpakldnzsdfls కల్పన: చెప్పు మరి, వింటాం అందరం. qaodmasdkwaspemas29ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: అనగా అనగా ….........చాన్నాళ్ల క్రిందట ఒక రాజు ఉండేవాడు. qaodmasdkwaspemas28ajkqlsmdqpakldnzsdfls కల్పన: ఒక్క రాజేనా, ఉండేది? qaodmasdkwaspemas27ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య:కాదు! ఇద్దరు రాజులు ఉండేవారు. qaodmasdkwaspemas26ajkqlsmdqpakldnzsdfls కల్పన: ఇద్దరు రాజులేనా ఉండేది? qaodmasdkwaspemas25ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: అబ్బబ్బ! చాలా మంది రాజులు ఉన్నారు. కాని నేను ఇద్దరు రాజుల గురించే చెబుతాను. qaodmasdkwaspemas24ajkqlsmdqpakldnzsdfls కల్పన: సరే! చెప్పు. qaodmasdkwaspemas23ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: వాళ్ళలో ఒక రాజు చాలా యుద్ధాలు చేసినాడు. చాలా మంది సైనికులు చనిపోయారు. ఆయన అనేక దేశాలు జయించాడు. అయినా యుద్ధాలు చేయడానికి కొత్త కొత్త విషయాలు కనుగొంటూనే ఉన్నాడు. మరిన్ని యుద్ధాలు చేయాలని అనుకుంటున్నాడు... qaodmasdkwaspemas22ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas52ajkqlsmdqpakldnzsdflsతరువాతి అంకంqaodmasdkwaspemas51ajkqlsmdqpakldnzsdfls qaodmasdkwaspemas50ajkqlsmdqpakldnzsdfls అందరు: రాజాధి రాజ - రాజ మార్తాండ - విశ్వ విజేత- విక్రమార్క మహారాజా బహు పరాక్ - బహు పరాక్ - బహు పరాక్ qaodmasdkwaspemas49ajkqlsmdqpakldnzsdfls రాజు : మంత్రీ ! qaodmasdkwaspemas48ajkqlsmdqpakldnzsdfls మంత్రి: మహాప్రభూ! qaodmasdkwaspemas47ajkqlsmdqpakldnzsdfls రాజు: సేనాపతీ! qaodmasdkwaspemas46ajkqlsmdqpakldnzsdfls సేనాపతి: మహారాజా! qaodmasdkwaspemas45ajkqlsmdqpakldnzsdfls రాజు: మనం అనేక యుద్ధాలు చేశాం, జయించాం! qaodmasdkwaspemas44ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అవును మహారాజా! qaodmasdkwaspemas43ajkqlsmdqpakldnzsdfls రాజు: మరి ఇప్పుడేం చేద్దాం? qaodmasdkwaspemas42ajkqlsmdqpakldnzsdfls మంత్రి: మన రాజ్యం గురించి చూడండి మహా రాజా! qaodmasdkwaspemas41ajkqlsmdqpakldnzsdfls రాజు: మన రాజ్యానికేమయింది? qaodmasdkwaspemas40ajkqlsmdqpakldnzsdfls మంత్రి: మన రాజ్యంలో పిల్లలు చదవడం లేదు ప్రభూ! qaodmasdkwaspemas39ajkqlsmdqpakldnzsdfls రాజు: మనం పిల్లలను యుద్ధాలకు తీసుకెళ్ళలేదు కదా ! పెద్ద వాళ్ళలో యుద్దం చేయగలిగిన వాళ్లంతా యుద్ధానికి వెళ్ళారు; మిగిలిన వారు యుద్ధ సామాగ్రిని తయారు చేస్తున్నారు. qaodmasdkwaspemas38ajkqlsmdqpakldnzsdfls

మంత్రి: పిల్లలు కూడా యుద్ధం ఆటలు ఆడుకుంటూ చదువుకోవడం లేదు ప్రభూ! qaodmasdkwaspemas59ajkqlsmdqpakldnzsdfls రాజు: అయితే తెలివైన వాళ్ళందరికీ చదువులు చెప్పించండి. ఎందుకంటే మనం విశ్వ విజేతలం. యుద్ధం చేయడానికి కొత్త ఆయుధాలు కనిపెట్టాలంటే‌ చదువుండాలి. ప్రపంచాన్ని పరిపాలించే భాషలు రావాలి. కాబట్టి రాజ్యంలోని పిల్లలందరినీ జైళ్ళల్లో పెట్టండి. qaodmasdkwaspemas58ajkqlsmdqpakldnzsdfls మంత్రి : మహారాజా! పిల్లలను జైళ్ళల్లో పెట్టడమేమిటి? qaodmasdkwaspemas57ajkqlsmdqpakldnzsdfls రాజు: బడులు జైళ్ళ మాదిరే ఉండాలి. ఎందుకంటే క్రమ శిక్షణ ముఖ్యం. క్రమ శిక్షణ నేర్పాలంటే‌ సైనికుల మాదిరి శిక్షణ ఇవ్వాలి. నేటి నుంచీ ఆటలు-పాటలు బంద్. మన దేశం ప్రపంచంలోనే మహాశక్తి కావాలి- qaodmasdkwaspemas56ajkqlsmdqpakldnzsdfls మంత్రి: ప్రభూ ! తల్లి దండ్రుల నుంచి పిల్లలను వేరుచేయడం అంత మంచిది కాదేమో! qaodmasdkwaspemas55ajkqlsmdqpakldnzsdfls రాజు: మంత్రీ! ప్రశ్నించకండి, చెప్పింది చేయండి! సేనా పతీ, మా ఆజ్ఞలు అమలు చేయండి. qaodmasdkwaspemas54ajkqlsmdqpakldnzsdfls దండోరా: అందరూ వినండహో! రాజ్యంలో పిల్లలందరికీ చదువు చెప్పించాలని విక్రమార్క మహారాజు నిర్ణయించారు. కాబట్టి మీ పిల్లలందరినీ జైళ్ళకు- అంటే‌ కాన్వెంట్ బళ్ళకన్నమాట- పంపండి. పిల్లలందరూ ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకొని, పెద్ద చదువులు చదివి, ప్రపంచాన్ని జయించాలి. ఇది రాజుగారి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవరైనా పాటించక పోతే వాళ్ళ తల తీయించి కోట గుమ్మానికి వేలాడదీస్తామహో! qaodmasdkwaspemas53ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas62ajkqlsmdqpakldnzsdflsతరువాతి అంకంqaodmasdkwaspemas61ajkqlsmdqpakldnzsdfls qaodmasdkwaspemas60ajkqlsmdqpakldnzsdfls

కల్పన: అబ్బ! ఇదేమి, ఇంక చాల్లే గానీ, ఇంకో రాజు గురించి చెప్పు! qaodmasdkwaspemas73ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: రా, మరి పోదాం! qaodmasdkwaspemas72ajkqlsmdqpakldnzsdfls కల్పన : యాడికి, పొయ్యేది? qaodmasdkwaspemas71ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: ఆ రాజు రాజభవనంలో దొరకడు. యాడనో ఊర్లలో ఉండుంటాడు. వెతుక్కుంటూ‌ పోవాలి. qaodmasdkwaspemas70ajkqlsmdqpakldnzsdfls కల్పన: ఏమి, ఆ రాజుకి ? సుఖంగా రాజ భవనంలో ఉండక, ఊర్లంట పోయేందుకు, తిన్నది అరగకనా? qaodmasdkwaspemas69ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: ఇందాకటి రాజు ఉన్నాడు కదా! ఆ రాజు ఈ రాజు మీద కూడా యుద్ధం చేశాడు. qaodmasdkwaspemas68ajkqlsmdqpakldnzsdfls కల్పన : ఓహో! మరి ఈ రాజు పేరేమి? qaodmasdkwaspemas67ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య : ఈ రాజు పేరు చంద్రహాస మహారాజు! నువ్వు మధ్యలో ఆపక, కథ సాంతం విను. కల్పన: అడిగేటోడు లేకపోతే కథ అడ్డగోలుగా పోతుంది. qaodmasdkwaspemas66ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: ఇంతకీ- యుద్ధం జరిగినాక ఏ రాజ్యంలోనైనా జనం నష్టపోతారు. qaodmasdkwaspemas65ajkqlsmdqpakldnzsdfls గాయపడిన సైనికులు, అనాధలయిన కుటుంబాలు, బీడు పడిన పొలాలు, వీటన్నిటినీ చూసుకొనేకి ఈ రాజు ఊర్ల వెంట పోయాడు. qaodmasdkwaspemas64ajkqlsmdqpakldnzsdfls కల్పన: అయితే ఆలస్యం ఎందుకు, మనం కూడా పోదాం పద! qaodmasdkwaspemas63ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas75ajkqlsmdqpakldnzsdflsతరువాతి అంకంqaodmasdkwaspemas74ajkqlsmdqpakldnzsdfls

అందరు(పాట): qaodmasdkwaspemas91ajkqlsmdqpakldnzsdfls కలిగిరి కలిగిరి కలింగర చెట్టు qaodmasdkwaspemas90ajkqlsmdqpakldnzsdfls కల్లే తాగి మర్లు తప్పి qaodmasdkwaspemas89ajkqlsmdqpakldnzsdfls కొత్తపల్లి మళ్ళలో పాట పాడుదునా? qaodmasdkwaspemas88ajkqlsmdqpakldnzsdfls ఓ తమ్ముడా, నాటు వేయుదునా? qaodmasdkwaspemas87ajkqlsmdqpakldnzsdfls ।కలిగిరి। qaodmasdkwaspemas86ajkqlsmdqpakldnzsdfls మంచినీళ్ల బానకాడ qaodmasdkwaspemas85ajkqlsmdqpakldnzsdfls మల్లెపూలు మరచినాను qaodmasdkwaspemas84ajkqlsmdqpakldnzsdfls తీసుకురార ఓ తమ్ముడా, qaodmasdkwaspemas83ajkqlsmdqpakldnzsdfls తీసుకురార qaodmasdkwaspemas82ajkqlsmdqpakldnzsdfls ।కలిగిరి। qaodmasdkwaspemas81ajkqlsmdqpakldnzsdfls వుడుకు నీళ్ళ బానకాడ qaodmasdkwaspemas80ajkqlsmdqpakldnzsdfls ఉంగరము మరచినాను qaodmasdkwaspemas79ajkqlsmdqpakldnzsdfls తీసుకు రార ఓ తమ్ముడా qaodmasdkwaspemas78ajkqlsmdqpakldnzsdfls తీసుకురార qaodmasdkwaspemas77ajkqlsmdqpakldnzsdfls ।కలిగిరి। qaodmasdkwaspemas76ajkqlsmdqpakldnzsdfls

చంద్రహాస: మంత్రీ! చూశారుగా? యుద్ధం తరువాత మన ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మనదేశం బాగుపడాలంటే‌, పాడి పంటలు బాగుండాలంటే‌, మన పిల్లలు చదువుకోవాలి. qaodmasdkwaspemas104ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అవును మహారాజా, ఆయుధాలకు పెట్టే‌ డబ్బులతో పుస్తకాలు ముద్రించాలి. ప్రతి ఊర్లో బడి కట్టాలి. చదువు బాగా చెప్పే అయ్యవార్లు ఉండాలి. qaodmasdkwaspemas103ajkqlsmdqpakldnzsdfls రాజు: పిల్లలు ఆడుతూ, పాడుతూ హాయిగా చదువుకోవాలి. qaodmasdkwaspemas102ajkqlsmdqpakldnzsdfls మంత్రి : కానీ, కరువు- కాటకాలు- పైగా యుద్ధం, తల్లిదండ్రులు పిల్లలతో పని చేయిస్తున్నారు మహాప్రభూ! qaodmasdkwaspemas101ajkqlsmdqpakldnzsdfls రాజు: వాళ్ళని ఎలాగైనా బడిలో చేర్చాలి - qaodmasdkwaspemas100ajkqlsmdqpakldnzsdfls మంత్రి : తమరు ఆజ్ఞాపించండి మహారాజా! qaodmasdkwaspemas99ajkqlsmdqpakldnzsdfls రాజు: ఆజ్ఞలతో పనులు జరుగుతాయా? గుర్రాన్ని నీళ్ళదాకా తీసుకెళ్తాం. కాని నీరు తాగించలేం కదా? qaodmasdkwaspemas98ajkqlsmdqpakldnzsdfls మంత్రి : మరేం చెయ్యాలంటారు? qaodmasdkwaspemas97ajkqlsmdqpakldnzsdfls రాజు: ఏం చేస్తే పనులు జరుగుతాయో అదే చేస్తాం. ముందు ప్రతి ఊరులోనూ బడి పెట్టి, అందులో అయ్యవారిని నియమించండి. qaodmasdkwaspemas96ajkqlsmdqpakldnzsdfls మంత్రి: దండోరా వేసి పిల్లలను బడికి పంపమని చెప్తాం. qaodmasdkwaspemas95ajkqlsmdqpakldnzsdfls దండోరా: అందరు వినండహో. ప్రతి ఊర్లోనూ బడి పెట్టినారు. అయ్యవారిని పెట్టినారు. కాబట్టి మీ పిల్లలను బడులకు పంపి చదివించుకోవాలహో. ఎవ్వరూ డబ్బు కట్టక్కర లేదహో. qaodmasdkwaspemas94ajkqlsmdqpakldnzsdfls తండ్రి: ఆ...ఆ.....ఆ...సేద్యం చేసుకునే మనకు చదువులెందుకు? చదువుకున్నాడంటే‌ పిల్లవాడు ఇంక పొలం పనులే చేయడు. qaodmasdkwaspemas93ajkqlsmdqpakldnzsdfls తల్లి: అవునవును. ఆడపిల్లలకైతే అసలు చదువులెందుకు? ఇంటి పనులు, వంట పనులు నేర్చుకుంటే చాలు. qaodmasdkwaspemas92ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas4ajkqlsmdqpakldnzsdfls దండోరా : ఎవ్వరూ పిల్లలను పంపించకపోతే ఎట్లాగమ్మా? చదువుకుంటే‌ తెలివితేటలు వస్తాయి. వ్యవసాయం బాగా చేయవచ్చు. qaodmasdkwaspemas3ajkqlsmdqpakldnzsdfls తండ్రి: అబ్బ! బాగా చెప్పినావులే, పని పాటలు బాగా నేర్చుకుంటారు! qaodmasdkwaspemas2ajkqlsmdqpakldnzsdfls తల్లి: చదువులు డబ్బులున్నోల్లకే ….. మాలాంటి పేదోళ్ళకి కాదు. qaodmasdkwaspemas1ajkqlsmdqpakldnzsdfls దండోరా: సర్లేమ్మా...మీ ఇష్టం. వినండహో! పిల్లలను బడికి పంపించమని అడగడానికి స్వయంగా రాజుగారే వస్తున్నారహో. qaodmasdkwaspemas0ajkqlsmdqpakldnzsdfls రాజు: మంత్రి మనమే ఇంటింటికీ వెళ్ళి, పిల్లలను బడులకు పంపించమని అడుగుదాం!

రాజు,మంత్రి: అరుగు మీద కూర్చున్నఓ పెద్దలారా… qaodmasdkwaspemas42ajkqlsmdqpakldnzsdfls ఓ పెద్దలారా qaodmasdkwaspemas41ajkqlsmdqpakldnzsdfls మీ ఊరి పిల్లలను బడికి పంపండి- qaodmasdkwaspemas40ajkqlsmdqpakldnzsdfls బడికి పంపండి . qaodmasdkwaspemas39ajkqlsmdqpakldnzsdfls పిల్లలు: మేమెరుగ- మేమెరుగ qaodmasdkwaspemas38ajkqlsmdqpakldnzsdfls అమ్మ-నాన్నల్నడగండీ qaodmasdkwaspemas37ajkqlsmdqpakldnzsdfls అమ్మ- నాన్నల్నడగండీ. qaodmasdkwaspemas36ajkqlsmdqpakldnzsdfls రాజు, మంత్రి: qaodmasdkwaspemas35ajkqlsmdqpakldnzsdfls దుక్కులు దున్నేటి ఓ అయ్యలారా- qaodmasdkwaspemas34ajkqlsmdqpakldnzsdfls ఓ అయ్యలారా ! qaodmasdkwaspemas33ajkqlsmdqpakldnzsdfls మీ ఇంటి బిడ్డల్ని బడికి పంపండీ బడికి పంపండీ. qaodmasdkwaspemas32ajkqlsmdqpakldnzsdfls అయ్యలు: qaodmasdkwaspemas31ajkqlsmdqpakldnzsdfls మేమేల పంపాలి? qaodmasdkwaspemas30ajkqlsmdqpakldnzsdfls మేమేల పంపాలి? qaodmasdkwaspemas29ajkqlsmdqpakldnzsdfls బడి, చదువుల తోటి మాకేటి లాభాలు? qaodmasdkwaspemas28ajkqlsmdqpakldnzsdfls రాజు, మంత్రి: qaodmasdkwaspemas27ajkqlsmdqpakldnzsdfls వరుసగా దుక్కులు చక్కగా దున్నొచ్చు. qaodmasdkwaspemas26ajkqlsmdqpakldnzsdfls విత్తనాలు మొలకెత్తే రహస్యాలు తెలువచ్చు. qaodmasdkwaspemas25ajkqlsmdqpakldnzsdfls ఎరువులు వేసేటి వైనాలు ఎరుగొచ్చు. qaodmasdkwaspemas24ajkqlsmdqpakldnzsdfls వానలు కురిసేటి తీరులు తెలువచ్చు. qaodmasdkwaspemas23ajkqlsmdqpakldnzsdfls ॥దుక్కులు॥ qaodmasdkwaspemas22ajkqlsmdqpakldnzsdfls అయ్యలు: qaodmasdkwaspemas21ajkqlsmdqpakldnzsdfls సరే అయితే ….సరే అయితే ! ….॥2॥ qaodmasdkwaspemas20ajkqlsmdqpakldnzsdfls రాజు, మంత్రి: qaodmasdkwaspemas19ajkqlsmdqpakldnzsdfls వంటలు చేసేటి ఓ అక్కలారా, qaodmasdkwaspemas18ajkqlsmdqpakldnzsdfls ఓ అక్కలారా ! qaodmasdkwaspemas17ajkqlsmdqpakldnzsdfls మీ ఇంటి పాపలను బడికి పంపండీ qaodmasdkwaspemas16ajkqlsmdqpakldnzsdfls బడికి పంపండీ. qaodmasdkwaspemas15ajkqlsmdqpakldnzsdfls అమ్మలు: qaodmasdkwaspemas14ajkqlsmdqpakldnzsdfls మేమేల పంపాలి... మేమేల పంపాలి? qaodmasdkwaspemas13ajkqlsmdqpakldnzsdfls బడి, చదువుల తోటి... మాకేటి లాభాలు? qaodmasdkwaspemas12ajkqlsmdqpakldnzsdfls రాజు, మంత్రి: qaodmasdkwaspemas11ajkqlsmdqpakldnzsdfls లోకము నడిచేటి తీరులు తెలయాల qaodmasdkwaspemas10ajkqlsmdqpakldnzsdfls బ్రతుకును నడిపేటి దారులు తెలయాల qaodmasdkwaspemas9ajkqlsmdqpakldnzsdfls ఇళ్లల్లో కూర్చుంటే‌ లోకమే తెలిసేనా? qaodmasdkwaspemas8ajkqlsmdqpakldnzsdfls వంటింట్లో మగ్గితే తెలివేమి పెరిగేను? qaodmasdkwaspemas7ajkqlsmdqpakldnzsdfls ॥వంటలు॥ qaodmasdkwaspemas6ajkqlsmdqpakldnzsdfls అమ్మలు: సరే అయితే ….సరే అయితే ..(2) qaodmasdkwaspemas5ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas44ajkqlsmdqpakldnzsdflsతరువాతి అంకంqaodmasdkwaspemas43ajkqlsmdqpakldnzsdfls

కల్పన: ఆ...ఆ... సరే, ఈ రాజుగారు ఊరూరు తిరిగి పిల్లలను పోగేసుకున్నారు. మరి విక్రమార్క మహారాజు రాజ్యంలో బడి చదువులు ఎలా ఉన్నాయో చూద్దామా? qaodmasdkwaspemas47ajkqlsmdqpakldnzsdfls పోతలయ్య: నీకు ఒక్క చోట కాలు నిలువదు కదా! సరే వెళ్దాం పద. qaodmasdkwaspemas46ajkqlsmdqpakldnzsdfls [మిలట్రీ మార్చే లెప్ట్ …రైట్......] qaodmasdkwaspemas45ajkqlsmdqpakldnzsdfls

సైన్యాధి: ఏరా! మీకు నిద్రమత్తు వదలడం లేదు- ఇప్పుడు వదిలిందా? qaodmasdkwaspemas123ajkqlsmdqpakldnzsdfls పిల్లలు: వదిలింది సార్. qaodmasdkwaspemas122ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: మన బడిలో అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడాలి. qaodmasdkwaspemas121ajkqlsmdqpakldnzsdfls A For Apple B For Bat C For Cat Once upon a time, there was a king. శివ: అంటే‌ ఏమిటి సార్? qaodmasdkwaspemas120ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: అర్థం అడిగావంటే‌ చంపేస్తా. ఇంగ్లీష్ ని ఇట్లాగే చదవాలి- qaodmasdkwaspemas119ajkqlsmdqpakldnzsdfls అంతే.... Once upon a time, there was a king. He was the King of England. qaodmasdkwaspemas118ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: సార్. మనకి రాజులు ఉన్నారుగా, వాళ్ళ గురించి చెప్పవచ్చుగా? qaodmasdkwaspemas117ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: మనవాళ్ళు ఉత్తి వెధవలోయ్. ఇంగ్లీష్ దొరలంటే‌ గొప్పవాళ్ళు. Great Mans. qaodmasdkwaspemas116ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: మీరు కూడానా సార్? qaodmasdkwaspemas115ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి:ఏంటి- నేను కూడా?.. qaodmasdkwaspemas114ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అదే సార్-...మీరు కూడా వెధవేనా? అని! qaodmasdkwaspemas113ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఒరేయ్...నిన్ను-...నిన్ను ఏం చేసినా పాపం లేదు... అయినా నాలాంటి గొప్పవాళ్ల సంగతి మీకు అర్థం కాదు. నేను డ్రస్సులో, భాషలో... తిండిలో..... qaodmasdkwaspemas112ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: దొడ్డికి వెళ్ళటంలో..... qaodmasdkwaspemas111ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఏమన్నావురా?..... qaodmasdkwaspemas110ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: ఏం లేదు సార్. qaodmasdkwaspemas109ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఆ....తిండిలో, మర్యాదలో, ఒకటేంటి- అన్నింటిలో ఇంగ్లీష్ దొరల మాదిరిగానే అచ్చు గుద్దినట్లు చేస్తూ ఉంటాను. qaodmasdkwaspemas108ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: మరి మీ రంగు మాటేంటి సార్.... qaodmasdkwaspemas107ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: అదొక్కటే‌- ఏం చేసినా మారలేదమ్మా.... qaodmasdkwaspemas106ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా,...నలుపు నలుపే గాని- qaodmasdkwaspemas105ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: నోర్ముయ్..ఆ..చదవండి....చదవండి! qaodmasdkwaspemas104ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అమ్మో....అమ్మో! qaodmasdkwaspemas103ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అయ్యో..అయ్యో! వీడు గిలగిలా తన్నుకుంటున్నాడు! qaodmasdkwaspemas102ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: (కళ్ళు తేలేసినాడు..) qaodmasdkwaspemas101ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఏమయ్యిందిరా...ఏమయ్యింది? ఒరేయ్, హాస్పిటల్ కి ఫోను చెయ్యండి! qaodmasdkwaspemas100ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: ఏం అక్కరలేదు సార్. వాడి పీకకు ఉన్న 'టై 'ని వదులు చేస్తే చాలు- గాలి పీల్చుకుంటాడు. అది బిగుతుగా అయి ఉంటుంది. అసలే ఎండ వేడి...ఆ కోటు కూడా తీసెయ్. qaodmasdkwaspemas99ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: హమ్మయ్య... ఎంత భయపెట్టావురా! qaodmasdkwaspemas98ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: మనకు ఈ "టై" లు, “టక్కు"లు, కోట్లూ, బూట్లు, ఎందుకు సార్? మాకందరికీ ఒకటే చెమట- అస్సలు గాలి ఆడదు! qaodmasdkwaspemas97ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: గోక్కోవడానికి కూడా కష్టం! qaodmasdkwaspemas96ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: బాగా గాలాడేట్టు మామూలు బట్టలు వేసుకుంటాం సార్! qaodmasdkwaspemas95ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఒరేయ్.. ఆటవికుల్లారా! ఈ దొరల బట్టల గొప్ప మీకేం తెలుసు, qaodmasdkwaspemas94ajkqlsmdqpakldnzsdfls అవెంత ఖరీదో....? qaodmasdkwaspemas93ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: వాళ్ళకంటే మంచు కురుస్తుంది- కాబట్టి, చలిగాలి లోనికి పోకుండా బందోబస్తుగా మెడకు గుడ్డ పీలిక కట్టుకుంటారు. qaodmasdkwaspemas92ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఒరేయ్, గాడిదా!..."నెక్ టై"ని పట్టుకొని ' గుడ్డపీలిక' అంటావా? qaodmasdkwaspemas91ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: మనకు ఎప్పుడూ ఎండేగా, మనకెందుకు సార్, ఆ పీక తాడు? qaodmasdkwaspemas90ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: మీకు నాగరికత నేర్పడంకంటే, ఆ దున్నపోతులకు నేర్పడం తేలికరా... qaodmasdkwaspemas89ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: ఆ...ఆ...దున్నపోతుకి ఇన్ని బట్టలేస్తే అది qaodmasdkwaspemas88ajkqlsmdqpakldnzsdfls ఊరుకుంటుందా...వేడికి తట్టుకోలేక, మిమ్మల్ని కుమ్మి...కుమ్మి... qaodmasdkwaspemas87ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: నోర్ముయ్యండి.. చదవండి! మళ్ళా లంచ్ సమయం అవుతుంది- (బెల్) qaodmasdkwaspemas86ajkqlsmdqpakldnzsdfls లెఫ్ట్….రైట్ ….. (2 ) ఆ...ఆ...తిన్నగా కూర్చోండి...ముందు అందరికీ 'సూపు'. పిల్లవాడు: అంటే గంజా? qaodmasdkwaspemas85ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: కాదు పులుసు. qaodmasdkwaspemas84ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: సూపంటే సూపే..ఒరేయ్..అట్లా గిన్నె ఎత్తి తాగకూడదు. ఏబ్రాసి వెధవా! స్పూనుతో చక్కగా తాగాలి...తర్వాత వచ్చి రొట్టెని కత్తితో ఇట్లా కోసి..ఇదిగో- ముందే చెప్తున్నా- చేత్తో తుంచితే వేళ్ళు విరుగుతై! qaodmasdkwaspemas83ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: చేత్తో తింటే తొందరగా అయిపోతుంది. తేలిగ్గా తినొచ్చు.. qaodmasdkwaspemas82ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: కుదరదు. ఇవన్నీ వాడాలి. కత్తీ..స్పూన్..ఫోర్క్ qaodmasdkwaspemas81ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: ఫోర్క్ అంటే ? qaodmasdkwaspemas80ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: ముక్కలు గుచ్చి తినే పార- త్రిశూలం. qaodmasdkwaspemas79ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: చేత్తోనే తింటాం సార్. అట్లా తింటే తిన్నట్లు ఉండదు! qaodmasdkwaspemas78ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: చేతులు విరుగుతాయి, చెప్తున్నాను. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, సప్పర్ అన్నీ వీటితోనే తినాలి. అప్పుడు గాని మనం తెల్లదొరల్లాగా కనబడం. qaodmasdkwaspemas77ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: తెల్లదొరల్లాగా ఎందుకుండాలి? మనం మనలాగే ఉండొచ్చు గదా!.... qaodmasdkwaspemas76ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: అదే వద్దనేది...వాళ్ళు చాలా గ్రేట్. qaodmasdkwaspemas75ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అన్నంలో పప్పు కలిపి కూర నంజుకోవాలంటే ఎట్లా సార్? qaodmasdkwaspemas74ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: మీరు కలిపి పెడతారా?.. qaodmasdkwaspemas73ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఛీ, ఛీ...ఫూల్స్….అట్లా అయితే రేపట్నుంచి కలుపుకోనవసరం లేకుండా బ్రెడ్లు, కేక్ లు, పై లు, పిజ్జాలు, బర్గర్లు... qaodmasdkwaspemas72ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అవన్నీ ఏంటివి సార్, జంతువులా? qaodmasdkwaspemas71ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: జంతువులు కావురా, తినే పదార్థాలు! qaodmasdkwaspemas70ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: మరి అన్నం, పప్పు, ముద్ద, పచ్చడి, కూర? qaodmasdkwaspemas69ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: జొన్న రొట్టె, కుడాలు, ఓలిగలు? qaodmasdkwaspemas68ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అవికూడా తినేవేగా..అవి పెట్టరా? qaodmasdkwaspemas67ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: వామ్మో..ఆకలితో చచ్చిపోతాం! qaodmasdkwaspemas66ajkqlsmdqpakldnzsdfls అందరూ: చచ్చిపోతాం...చచ్చిపోతాం... qaodmasdkwaspemas65ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: సైలెన్స్ ...సైలెన్స్...చావండి, పీడపోతుంది. (బెల్లు) qaodmasdkwaspemas64ajkqlsmdqpakldnzsdfls తిన్నది చాల్లే, పదండి క్లాసుకి- లెప్ట్ రైట్ ...లెప్ట్ రైట్ qaodmasdkwaspemas63ajkqlsmdqpakldnzsdfls … ఆ...ఇప్పుడు లెక్కలు- qaodmasdkwaspemas62ajkqlsmdqpakldnzsdfls బోర్డు మీద లెక్క చూశారుగా? దాన్ని మీ పుస్తకాల్లోకి ఎక్కించుకోండి. qaodmasdkwaspemas61ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: లెక్కని ఎలా చేయాలో చెప్పండి సార్! qaodmasdkwaspemas60ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: లెక్కని బట్టీ పట్టండి..సూత్రాలన్నీ నోటికి రావాలి! qaodmasdkwaspemas59ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: పై నుంచి కిందికి, కింది నుంచి పైకి అప్పజెప్పాలా సార్? qaodmasdkwaspemas58ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: కరెక్టు. అంతేకాదు- పుస్తకంలో ఉన్న లెక్కలన్నిటినీ ఒక్కొక్కటీ వందసార్లు చేయండి. qaodmasdkwaspemas57ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: వందసార్లా ?!(పడిపోతాడు) qaodmasdkwaspemas56ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: అవును, అప్పుడు అవి ఖచ్చితంగా గుర్తుంటాయి. qaodmasdkwaspemas55ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అర్థం అయినా గుర్తుంటాయ్ గదా, సార్? qaodmasdkwaspemas54ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: నాతో వాదించొద్దు. చెప్పింది చేయండి ..అంతే. qaodmasdkwaspemas53ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: చెప్పింది చేయాలి అంతే ...(2) qaodmasdkwaspemas52ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఆ...ఇప్పుడు G.K.- qaodmasdkwaspemas51ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: అంటే ఏంటి సార్? qaodmasdkwaspemas50ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: అది కూడా తెలీదా, జనరల్ నాలెడ్జి- అంటే లోక జ్ఞానం- ఈ గైడులోనిది అందరికీ చెప్పమ్మా. qaodmasdkwaspemas49ajkqlsmdqpakldnzsdfls పిల్లవాడు: రాసుకోండి..ప్రపంచంలో ఒక్కటే నిజమైన భాష. అది ఇంగ్లీషూ. qaodmasdkwaspemas48ajkqlsmdqpakldnzsdfls ప్రపంచంలో ఆటంటే‌ఒక్కటే‌ ఆట. అది క్రికెట్టూ. ప్రపంచంలో ఒక్కటే‌గొప్పదేశం ఉంది. అది అమెరికా. ప్రపంచంలో ఒక్కటే‌ గొప్ప పరీక్ష ఉంది. అది యంసెట్టూ. ప్రపంచంలో ఒక్కటే‌ గొప్ప చదువుంది. అది కంప్యూటర్ ఇంజనీరూ.

సైన్యాధి: ఆ, ఇక సైన్సులో 30 వ పేజీ నుండి 45 వ పేజీదాకా చదువుకొని రండి......రేపు చూడకుండా రాయాలి. qaodmasdkwaspemas137ajkqlsmdqpakldnzsdfls Once upon a time there was a King. (2) నందినీ, నువ్వు చెప్పమ్మా.. నందిని: Once upon a time.......(2) qaodmasdkwaspemas136ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: బాగా తిండి తింటావు గాని, ఆ మాత్రం అప్పజెప్పలేవా? qaodmasdkwaspemas135ajkqlsmdqpakldnzsdfls నందిని: ఆకలేస్తున్నది సార్ ... qaodmasdkwaspemas134ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఆకలేస్తున్నదా? నోర్ముయ్. ఈ అమ్మాయికి 3రోజులు తిండి పెట్టొద్దు. పాఠం వచ్చిన తరువాతనే తిండి! qaodmasdkwaspemas133ajkqlsmdqpakldnzsdfls కుల్సింబి: సార్...సార్...సార్..ర్..ర్! qaodmasdkwaspemas132ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: చెప్పమ్మా, సాగదీక,...చంపేస్తా! qaodmasdkwaspemas131ajkqlsmdqpakldnzsdfls కుల్సింబి: (1,2,3 వేళ్లు చూపిస్తుంది) qaodmasdkwaspemas130ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: ఒంటికి, రెంటికి, మూడుకు- అడుగుతూనే ఉంటావు. ఎన్నిసార్లు పోతావు? కూర్చో. qaodmasdkwaspemas129ajkqlsmdqpakldnzsdfls నర్మద: సార్..మాయమ్మ ఒచ్చినాదంట సార్ , నన్ను చూసేకి! qaodmasdkwaspemas128ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: మీ అమ్మ వచ్చిందా? మీ నాన్న వచ్చాడా? ఇదేమీ మామూలు బడి కాదమ్మా! ఎవరినీ చూడడం కుదరదు- పంపించెయ్..చంపేస్తా.!. qaodmasdkwaspemas127ajkqlsmdqpakldnzsdfls నర్మద: సార్, మాయమ్మను చూడాలి సార్... qaodmasdkwaspemas126ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: రేయ్..ఈ అమ్మాయిని తీసికెళ్ళి చీకటి గదిలో పెట్టి తాళం వేయండి. వాళ్లమ్మను చూడాలట..ఆ... మీరందరూ చదువుకోవాలి, చదువుకొని, కొత్త విషయాలు కనిపెట్టాలి. చదవండి...చంపేస్తా.. qaodmasdkwaspemas125ajkqlsmdqpakldnzsdfls Once upon a time there was a King... పాట: రుబ్బు రుబ్బు -చదువుని రుబ్బు qaodmasdkwaspemas124ajkqlsmdqpakldnzsdfls రుద్దు రుద్దు- చదువుని రుద్దు అక్షరాలు రుబ్బు- పదాలు రుబ్బు- అర్థం పర్థం అక్కరలేదు. తెలివితేటలు అక్కరలేదు- ప్రశ్నలు ఏవీ అడగవద్దు అనుమానాలు అసలే వద్దు. ॥రుబ్బు॥ పగలు రాత్రీ బట్టీ పట్టు- బట్టీ పట్టి అప్పజెప్పు రుబ్బి రుబ్బి- పరీక్షలు రాయి- రాస్తే వొస్తే ర్యాంకులు వచ్చు ॥రుబ్బు॥

(రాజు గారు పంపిన కొత్త టైంటేబుల్ పట్టుకొని మంత్రిగారు తరగతిగదిలోకి వస్తారు..) qaodmasdkwaspemas138ajkqlsmdqpakldnzsdfls

మంత్రి: ఒక్క నిమిషం- మన రాజుగారు పిల్లలకోసం కొత్త టైం-టేబుల్ యిచ్చారు- qaodmasdkwaspemas140ajkqlsmdqpakldnzsdfls వినండి. ఉదయం నాలుగు గంటలకు నిద్రలేవాలి. ఆరు గంటల దాకా చదవాలి. ఆ తర్వాత పదహైదు నిముషాల్లో స్నానం, ఇతర పనులు అయిపోవాలి. ఆరు-పదహైదు నుండి క్లాసు ఎనిమిదీ- నలభై ఐదు వరకు. మళ్ళీ పదహైదు నిముషాల్లో టిఫిన్ చేయాలి. తర్వాత తొమ్మిది గంటల నుండీ ఒంటి గంట వరకూ క్లాసులు. పదహైదు నిముషాలు భోజన విరామం. తర్వాత ఐదు దాకా చదువు. పదహైదు నిముషాల్లో టిఫిను. మళ్ళీ ఐదు-పదహైదు నుండి రాత్రి పది గంటల దాకా చదువు. మధ్య మధ్యలో ఒంటికి (మూత్రానికి) మూడు నిముషాలు పోవచ్చు. ప్రతి క్లాసురూములోనూ వీడియో కెమెరా పెడతాం . ఈ టైం టేబుల్ ని ఎవరు తప్పినా కఠినంగా శిక్షలు ఉంటాయని రాజుగారు చెప్పారు! qaodmasdkwaspemas139ajkqlsmdqpakldnzsdfls

(కొద్దిసేపు విరామం..తర్వాత రాజుగారు కూడా బడిని చూడటానికి వచ్చి ఉంటారు.)

మంత్రి: మహారాజా! మన బడుల్లో పిల్లలు రాత్రింబవళ్ళూ చదువుతున్నారు. qaodmasdkwaspemas150ajkqlsmdqpakldnzsdfls రాజు: మంచిది, మంత్రీ! మంచిది. qaodmasdkwaspemas149ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అసలు ఆటలు-పాటలు లేవు, మహారాజా! qaodmasdkwaspemas148ajkqlsmdqpakldnzsdfls రాజు: ఆటలు, పాటలు చదువుకి చేటు మంత్రీ! అవి టైము వేస్టు - qaodmasdkwaspemas147ajkqlsmdqpakldnzsdfls మంత్రి: పోనీ, చదివే దానికి అర్థం కూడా తెలియడం లేదు మహారాజా! qaodmasdkwaspemas146ajkqlsmdqpakldnzsdfls రాజు: జ్ఞాపకం ఉంచుకొని తిరిగి రాస్తే చాలు. అర్థం ఎందుకు, మంత్రీ! qaodmasdkwaspemas145ajkqlsmdqpakldnzsdfls మంత్రి: ప్రశ్నలు అడగకపోతే, అసలు ఆలోచనే ఉండదు కదా, మహారాజా? qaodmasdkwaspemas144ajkqlsmdqpakldnzsdfls రాజు: మనకు ఆలోచనలతో పనేం ఉంది మంత్రీ, చెప్పింది చెయ్యాలి గాని? మన పౌరులకి క్రమశిక్షణ ముఖ్యం. qaodmasdkwaspemas143ajkqlsmdqpakldnzsdfls మంత్రి: మహారాజా! పక్క రాజ్యంలో చదువులు ఎట్లా సాగుతున్నాయో చూచిరానా రాజా! qaodmasdkwaspemas142ajkqlsmdqpakldnzsdfls రాజు: వాళ్ళవి గాలి చదువులు. అయినా మీ తృప్తి కోసం చూచి రండి. qaodmasdkwaspemas141ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas152ajkqlsmdqpakldnzsdflsతరువాతి అంకంqaodmasdkwaspemas151ajkqlsmdqpakldnzsdfls

పోతులయ్య: రా..రా..ఈ మంత్రితో పాటు ఆ రాజ్యం పోదాం. ఇక్కడ చూసింది చాల్లే. qaodmasdkwaspemas154ajkqlsmdqpakldnzsdfls కల్పన: అవునవును- ఈ బళ్ళ కంటే జైళ్ళే మేలు. పోదాం పద- ఈ పిల్లలు పీనుగలయి పోతున్నారు. qaodmasdkwaspemas153ajkqlsmdqpakldnzsdfls

అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా qaodmasdkwaspemas155ajkqlsmdqpakldnzsdfls ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం!

అయ్యోరు: రండి రండి- మీ కోసమే ఎదురు చూస్తున్నాం. చాలా సంతోషం. qaodmasdkwaspemas212ajkqlsmdqpakldnzsdfls తండ్రి: ఏమయ్యోరూ! మా పిల్లల్ని రోజు బడికి పంపించేదే కాక, మేము కూడా పనులు విడిచి పెట్టి వాళ్లని చూడడానికి రావాలా? qaodmasdkwaspemas211ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: లేకపోతే మేమేం చెబుతున్నామో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది? qaodmasdkwaspemas210ajkqlsmdqpakldnzsdfls తల్లి: ఆ..ఆ..ఆ..పాప ఇంట్లో చేతి కిందికి లేకుండాపాయే...వాడేమో అక్కడా ఇక్కడా పని చేసి అంతో-ఇంతో డబ్బులు సంపాదించేది; అది కూడా పాయే.. qaodmasdkwaspemas209ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: పిల్లలు హాయిగా చదుకునే వయసులో చదువుకోవాలి. వాళ్ళు పనికి పోతే ఎదగరు. qaodmasdkwaspemas208ajkqlsmdqpakldnzsdfls తండ్రి: ఆ..ఆ...ఇటు చదువులు రావు..అటు పనికి చెడతారు. qaodmasdkwaspemas207ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: చెడతారో, లేదో మీరే చూస్తారుగానీ,- రండి. అందుకే మిమ్మల్ని పిలిపించింది. ఎవరండీ, అట్లా ముసుగువేసుకున్నారు? qaodmasdkwaspemas206ajkqlsmdqpakldnzsdfls కల్పన: ఆయనా? ప్రక్కరాజ్యం మంత్రిగారు. qaodmasdkwaspemas205ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అయ్యా! నన్నేం చేయవద్దు. నన్నేం చేయవద్దు. qaodmasdkwaspemas204ajkqlsmdqpakldnzsdfls తండ్రి: ఏమి ఎందుకు చెయ్యొద్దు? మా మీద యుద్ధం చేసినందుకు నిన్ను కుళ్ళబొడిచేస్తాను. qaodmasdkwaspemas203ajkqlsmdqpakldnzsdfls తల్లి: దొంగ సచ్చినోడా! మీ మూలంగా ఎంత మంది సచ్చినారు? qaodmasdkwaspemas202ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: ఆగండి..ఆగండి..అసలు ఆయన ఎందుకు వచ్చినారో కనుక్కుందాం. qaodmasdkwaspemas201ajkqlsmdqpakldnzsdfls తండ్రి: మరెందుకు వస్తారు. మన రహస్యాలు తెలుసుకొని, వాళ్ళ రాజుకు చెప్పడానికి. qaodmasdkwaspemas200ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అయ్యా!..నేను గూఢచారిని కాదు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో చూడడానికి వచ్చాను. qaodmasdkwaspemas199ajkqlsmdqpakldnzsdfls తల్లి: పచ్చి అబద్ధం. qaodmasdkwaspemas198ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: అబద్ధమయినా, నిజమయినా- బడిలో రహస్యాలేముంటాయి? రండి- మీరే చూద్దురుగాని. పిల్లలూ- మీ అమ్మా-నాన్నలు మీరేం చదువుతున్నారో చూడడానికి వచ్చారు. qaodmasdkwaspemas197ajkqlsmdqpakldnzsdfls పిల్లలు: స్వాగతం, సుస్వాగతం. (2) qaodmasdkwaspemas196ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: మరి మీరు వాళ్ళకి ఏం చెబుతారు? qaodmasdkwaspemas195ajkqlsmdqpakldnzsdfls జానకి: మన దేశం చాలా గొప్ప దేశం అని చెబుదాం. qaodmasdkwaspemas194ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: ఎందుకని గొప్పది, మనదేశం? qaodmasdkwaspemas193ajkqlsmdqpakldnzsdfls శివ: ఎందుకంటే‌, మన దేశంలో అనేక నదులు ఉన్నాయి. qaodmasdkwaspemas192ajkqlsmdqpakldnzsdfls నిర్మల: సారవంతమైన భూములు ఉన్నాయి. qaodmasdkwaspemas191ajkqlsmdqpakldnzsdfls నాగ: ఆ భూమిలో కష్టించి పంటలు పండించే రైతులు ఉన్నారు. qaodmasdkwaspemas190ajkqlsmdqpakldnzsdfls తండ్రి: పోనీలే!...మేము- రైతులం కష్టపడి పనిచేస్తామని మీరన్నా అర్థం చేసుకున్నారు. qaodmasdkwaspemas189ajkqlsmdqpakldnzsdfls జానకి: అంతేకాదు- రైతులూ, మీరు చాలా తెలివైన వాళ్ళు కూడా. qaodmasdkwaspemas188ajkqlsmdqpakldnzsdfls తండ్రి: రైతులు అమాయకులు- అంతే. qaodmasdkwaspemas187ajkqlsmdqpakldnzsdfls నిర్మల: రైతుకి తెలివి లేకపోతే, ఇన్ని వందల, వేల రకాల విత్తనాలు ఎలా తయారు చేస్తాడు? qaodmasdkwaspemas186ajkqlsmdqpakldnzsdfls నాగ: చౌడు భూములు నుండి కూడా, బంగారం ఎట్లా పండించాడు? qaodmasdkwaspemas185ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: బాగా చెప్పారు... qaodmasdkwaspemas184ajkqlsmdqpakldnzsdfls తండ్రి: బాగానే చెప్పారు. కానీ, రైతు వెన్నెముక విరిగి పోతోందమ్మా! qaodmasdkwaspemas183ajkqlsmdqpakldnzsdfls అందుకని వీళ్లకి గొప్ప విషయాలు ఇంగ్లీష్ లో చెప్పండమ్మా..! qaodmasdkwaspemas182ajkqlsmdqpakldnzsdfls అరుణ: రైతు రైతే...రైతు కంటే‌ గొప్ప విషయం ఏంటి? qaodmasdkwaspemas181ajkqlsmdqpakldnzsdfls నాగ: మన తెలుగు భాషలో చెబితేనే మాకు బాగా అర్థం అవుతుంది. qaodmasdkwaspemas180ajkqlsmdqpakldnzsdfls జానకి: కావాలంటే ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఇంకా- ఇంకా.. qaodmasdkwaspemas179ajkqlsmdqpakldnzsdfls శివ: మన భాషలు 22. అవి గాక ఫ్రెంచి, స్ఫానిష్, జర్మన్, రష్యన్, చైనీస్, జపనీస్.... qaodmasdkwaspemas178ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: ఆ..ఆ..ఆ.. ప్రపంచంలో ఉన్న భాషల లిస్టు అంతా చెప్పకు! qaodmasdkwaspemas177ajkqlsmdqpakldnzsdfls నిర్మల: ఎవరికి ఏ భాష నేర్చుకోవలసిన పని పడితే అది నేర్చుకుంటారు! qaodmasdkwaspemas176ajkqlsmdqpakldnzsdfls తల్లి: వామ్మో! ఇన్ని భాషలే...! qaodmasdkwaspemas175ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: అవును. ప్రతి జాతికీ స్వంత భాష ఉంటుంది. ప్రపంచంలో 8 వేల భాషలు ఉన్నాయి. qaodmasdkwaspemas174ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అంటే మనకు అవసరం అయితేనే ఇన్ని భాషలు నేర్చుకోవాలా? qaodmasdkwaspemas173ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: సొంత భాషలో చెబితేనే ఎవరికైనా బాగా అర్థం అవుతుంది. సొంత భాషలో- సొంత దేశం గురించి- సొంతంగా ఆలోచించితేనే దేశం బాగుపడుతుంది. అదే ఆత్మగౌరవం కూడా. qaodmasdkwaspemas172ajkqlsmdqpakldnzsdfls తండ్రి: ఇంగ్లీష్ నేర్చుకుంటే గానీ తెలివి రాదని నేననుకున్నానే? qaodmasdkwaspemas171ajkqlsmdqpakldnzsdfls నాగ: అరువు భాషలో ఎవరైనా తెలివిగా ఆలోచిస్తారా? qaodmasdkwaspemas170ajkqlsmdqpakldnzsdfls అరుణ: అయ్యా, మీరు కోటు..బూటు వేసుకొని పొలం పని చేస్తారా? qaodmasdkwaspemas169ajkqlsmdqpakldnzsdfls తండ్రి: అమ్మో..కోటు వేడి. ఉక్క పోసి చచ్చిపోతాం..బూట్లూ బురదలో పనికిరావు. పంచె, బనీను పనికి హాయి. qaodmasdkwaspemas168ajkqlsmdqpakldnzsdfls నాగ: చూశారా. మన వాతావరణానికి మన పంచే బాగుంటుంది. qaodmasdkwaspemas167ajkqlsmdqpakldnzsdfls అయ్య: మన పిల్లలకు మన భాషే హాయిగా ఉంటుంది. సొంత భాష రాకపోతే ఇతర భాషలు కూడా సరిగ్గా రావు. qaodmasdkwaspemas166ajkqlsmdqpakldnzsdfls జానకి (పాటలాగా): అమ్మ ఒడిలో విన్నాను కమ్మనైన తెలుగు qaodmasdkwaspemas165ajkqlsmdqpakldnzsdfls మన మదిలో వికసించే విజ్ఞానపు వెలుగు. తండ్రి: ఇక్కడి నుండి పదండి- లేకపోతే నాక్కూడా వీళ్ల మధ్యలో కూర్చోబుద్ధి అవుతుంది. qaodmasdkwaspemas164ajkqlsmdqpakldnzsdfls అయ్య: కూర్చోండి! చదువుకి వయస్సుతో సంబంధం లేదు కదా? అయినా- పదండి, చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. qaodmasdkwaspemas163ajkqlsmdqpakldnzsdfls అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా qaodmasdkwaspemas162ajkqlsmdqpakldnzsdfls ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- qaodmasdkwaspemas161ajkqlsmdqpakldnzsdfls మనం ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం! qaodmasdkwaspemas160ajkqlsmdqpakldnzsdfls తల్లి: ఇదేమి అయ్యోరు? పిల్లలు బొమ్మలకు రంగులు వేస్తున్నారు? ఇంక వీళ్ళు చదువుకునేదెప్పుడు? అయ్యోరు: బొమ్మలు గీసి రంగులు వేయడం కూడా చదువేనమ్మా, చేతివేళ్ళు సాపుగా అవుతాయి. qaodmasdkwaspemas159ajkqlsmdqpakldnzsdfls అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా qaodmasdkwaspemas158ajkqlsmdqpakldnzsdfls ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం qaodmasdkwaspemas157ajkqlsmdqpakldnzsdfls ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం! qaodmasdkwaspemas156ajkqlsmdqpakldnzsdfls

అయ్యోరు: అటు చూడండి పిల్లలు తోట పని చేస్తారు. సేద్యం గురించి నేర్చుకుంటున్నారు. qaodmasdkwaspemas222ajkqlsmdqpakldnzsdfls తండ్రి: అదేదో మేమే నేర్పుతుంటిమి గదా, దానికి బడికి ఎందుకు? qaodmasdkwaspemas221ajkqlsmdqpakldnzsdfls అయ్యోరు: సేద్యం ఒక్కటే కాదుకదా! చదువుతో పాటు సేద్యం. దాంతో చదువు వల్ల, సేద్యం నీకంటే బాగా ఎలా చేయాలో నేర్చుకుంటారు. qaodmasdkwaspemas220ajkqlsmdqpakldnzsdfls తండ్రి: ఏదైనా పైసలు వచ్చే పని నేర్పించు సామీ! మాలాగా వాళ్ళుకూడా మట్టి పిసికేదెందుకు? qaodmasdkwaspemas219ajkqlsmdqpakldnzsdfls (వీళ్ళు మాట్లాడుతున్నదంతా వెనకనుండి వింటున్న రాజు మట్టి గురించి ఇలా అంటాడు:) qaodmasdkwaspemas218ajkqlsmdqpakldnzsdfls రాజు : మట్టి లేకుంటేమనిషే లేడు- (పద్యం:) qaodmasdkwaspemas217ajkqlsmdqpakldnzsdfls భూమిలోన పుట్టు భూసారమెల్ల qaodmasdkwaspemas216ajkqlsmdqpakldnzsdfls తనువులోన పుట్టు తత్వమెల్ల qaodmasdkwaspemas215ajkqlsmdqpakldnzsdfls శ్రమలోన పుట్టు సంపద తానౌను qaodmasdkwaspemas214ajkqlsmdqpakldnzsdfls విశ్వదాభిరామ వినుర వేమా qaodmasdkwaspemas213ajkqlsmdqpakldnzsdfls

మంత్రి: గొప్ప విషయం చెప్పారు మహాప్రభూ! qaodmasdkwaspemas264ajkqlsmdqpakldnzsdfls అందరు(పాట): బడిలో ఆటుందిరా..చిన్నా..బడిలో పాటుందిరా qaodmasdkwaspemas263ajkqlsmdqpakldnzsdfls ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం- మనం qaodmasdkwaspemas262ajkqlsmdqpakldnzsdfls ఆడుతు పాడుతు నవ్వుతు గెంతుతు చదువు నేర్చుకుందాం! qaodmasdkwaspemas261ajkqlsmdqpakldnzsdfls తల్లి: అదేమి, పిల్లలంతా ఆడుతూ ఉన్నారు? qaodmasdkwaspemas260ajkqlsmdqpakldnzsdfls రాజు: ఆటలు..ఆటల్లోనే కదా పిల్లల శరీరం, మనస్సు పెరుగుతాయి. ఒకరితో ఒకరు ఎలా జట్టు కట్టాలో..ఎట్లా సహకరించాలో ఎట్లా..కలిసి ఉండాలో. అందరు కలిసి పని పంచుకోవాలో ఆటల్లోనే కదా నేర్చుకుంటారు? qaodmasdkwaspemas259ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అబ్బా! ఆటల్లో అంతుందా ప్రభూ? qaodmasdkwaspemas258ajkqlsmdqpakldnzsdfls రాజు: ఆటల్లోనే కదా స్నేహం పెరుగుతుంది? ఆటల్లోనే కదా ఓటమికి కుంగిపోకుండా ఉండడం నేర్చుకుంటారు? qaodmasdkwaspemas257ajkqlsmdqpakldnzsdfls మంత్రి: నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను. దేనినైనా పెంచి పోషించడమే విజయం దేన్నైనా నాశనం చేయడమే అపజయం. ఇంక సెలవు ప్రభూ.. qaodmasdkwaspemas256ajkqlsmdqpakldnzsdfls రాజు: మంచిది. మీ దేశంలో పిల్లల్లాగ ప్రకృతిని ప్రేమించడం నేర్పండి. qaodmasdkwaspemas255ajkqlsmdqpakldnzsdfls కల్పన: మంత్రిగారూ, మంత్రిగారూ! ఏమి, అలా మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? qaodmasdkwaspemas254ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: మేం కూడా మీకు తోడు రావాలా.. qaodmasdkwaspemas253ajkqlsmdqpakldnzsdfls మంత్రి: వస్తే రండి. మా రాజ్యంలో పిల్లలను కాపాడి సహాయం చేద్దురుగాని. qaodmasdkwaspemas252ajkqlsmdqpakldnzsdfls కల్పన&పోతులయ్య: సరే- సరే- పదండి. qaodmasdkwaspemas251ajkqlsmdqpakldnzsdfls అందరు: విజ్ఞానంతోనే వికసించు జగత్తు qaodmasdkwaspemas250ajkqlsmdqpakldnzsdfls పసిపిల్లల చదువే దానికి విత్తు ..(2) qaodmasdkwaspemas249ajkqlsmdqpakldnzsdfls లేగదూడ గంతులు qaodmasdkwaspemas248ajkqlsmdqpakldnzsdfls పసిడిపూల కాంతులు qaodmasdkwaspemas247ajkqlsmdqpakldnzsdfls గాలి తరగ పిలుపులు qaodmasdkwaspemas246ajkqlsmdqpakldnzsdfls సెలయేటి అలల మెరుపులు qaodmasdkwaspemas245ajkqlsmdqpakldnzsdfls ప్రకృతిలో అణువణువు qaodmasdkwaspemas244ajkqlsmdqpakldnzsdfls పసిపిల్లల అమ్మఒడి qaodmasdkwaspemas243ajkqlsmdqpakldnzsdfls ఆ ప్రేమను పంచాలి qaodmasdkwaspemas242ajkqlsmdqpakldnzsdfls పిల్లలకు చదువులబడి qaodmasdkwaspemas241ajkqlsmdqpakldnzsdfls ।విజ్ఞానం। qaodmasdkwaspemas240ajkqlsmdqpakldnzsdfls చిన్న చిన్న చేతులతో qaodmasdkwaspemas239ajkqlsmdqpakldnzsdfls మోయలేని బరువులతో qaodmasdkwaspemas238ajkqlsmdqpakldnzsdfls పసిపిల్లల మనసుల్లో గాయాలే రేగితే qaodmasdkwaspemas237ajkqlsmdqpakldnzsdfls ప్రమాదాల కోరల్లో బాల్యం బలి ఐపోతే qaodmasdkwaspemas236ajkqlsmdqpakldnzsdfls భావి భారతి ఆశల బాల్యం ఇంకెక్కడిది? qaodmasdkwaspemas235ajkqlsmdqpakldnzsdfls ।విజ్ఞానం। qaodmasdkwaspemas234ajkqlsmdqpakldnzsdfls దేశం ఏదైనా- కాలం ఏదైనా qaodmasdkwaspemas233ajkqlsmdqpakldnzsdfls చెప్పే చదువేదైనా బాల్యమొక్కటే qaodmasdkwaspemas232ajkqlsmdqpakldnzsdfls పువ్వులాంటి పసిప్రాయం qaodmasdkwaspemas231ajkqlsmdqpakldnzsdfls వసివాడిపోకుండా qaodmasdkwaspemas230ajkqlsmdqpakldnzsdfls కాపాడే బాధ్యత మన అందరిదీ అందరిదీ qaodmasdkwaspemas229ajkqlsmdqpakldnzsdfls ।విజ్ఞానం। qaodmasdkwaspemas228ajkqlsmdqpakldnzsdfls పాఠమే పాటగా చదువే ఒక ఆటగా qaodmasdkwaspemas227ajkqlsmdqpakldnzsdfls గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా qaodmasdkwaspemas226ajkqlsmdqpakldnzsdfls మననుసు మురిపిస్తే బాధను మరిపిస్తే qaodmasdkwaspemas225ajkqlsmdqpakldnzsdfls తరగతి గదులే రేపటి తరగని నిధులు qaodmasdkwaspemas224ajkqlsmdqpakldnzsdfls ।విజ్ఞానం। qaodmasdkwaspemas223ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas266ajkqlsmdqpakldnzsdflsతరువాతి అంకంqaodmasdkwaspemas265ajkqlsmdqpakldnzsdfls

సైన్యాధి: అటెంక్షన్!! స్టాండెటీజ్!! qaodmasdkwaspemas283ajkqlsmdqpakldnzsdfls (రాజాధిరాజ- రాజ మార్తాండ- విశ్వవిజేత- విక్రమార్క మహారాజా- బహుపరాక్- బహుపరాక్) (అందరూ కూర్చుంటారు) qaodmasdkwaspemas282ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: మహారాజా! మన బడులలో పిల్లలందరికీ మొదటి ర్యాంకులు వచ్చాయి. qaodmasdkwaspemas281ajkqlsmdqpakldnzsdfls రాజు: అద్భుతం..అద్భుతం! అది ఎట్లా సాధించారు? qaodmasdkwaspemas280ajkqlsmdqpakldnzsdfls మంత్రి: ర్యాంకులు రావనుకున్న వాళ్లను అందరినీ ఇళ్ళకు పంపించారు! qaodmasdkwaspemas279ajkqlsmdqpakldnzsdfls రాజు, సైన్యాధి: మంత్రిగారు!.. qaodmasdkwaspemas278ajkqlsmdqpakldnzsdfls రాజు: మంచి పని చేశారు! qaodmasdkwaspemas277ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: మిలట్రీలాగ వీళ్ళకి చదువులు నేర్పించాం! qaodmasdkwaspemas276ajkqlsmdqpakldnzsdfls మేమే స్వయంగా పరీక్షిస్తాం..ఏయ్..పిల్లవాడా! qaodmasdkwaspemas275ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: వాడి నంబర్ 2 . qaodmasdkwaspemas274ajkqlsmdqpakldnzsdfls రాజు: మనదేశంలో ఎంత సైన్యం ఉంది? qaodmasdkwaspemas273ajkqlsmdqpakldnzsdfls No.2: దేశమంతా సైన్యమే సార్.. qaodmasdkwaspemas272ajkqlsmdqpakldnzsdfls రాజు: వెరీగుడ్..వెరీగుడ్. దేశంలో ఎన్ని బాంబుల ఫ్యాక్టరీలు ఉన్నాయి? qaodmasdkwaspemas271ajkqlsmdqpakldnzsdfls No.2: మనకున్న ఫ్యాక్టరీలన్ని అవే కదా సార్? qaodmasdkwaspemas270ajkqlsmdqpakldnzsdfls రాజు: వెరీగుడ్..వెరీగుడ్! నీకు ఇంకేమి తెలుసు? qaodmasdkwaspemas269ajkqlsmdqpakldnzsdfls No.2: మన దేశ ఆదాయంలో సగం పైగా బాంబులకు, మిలట్రీలకు ఖర్చు పెడతాం సార్. qaodmasdkwaspemas268ajkqlsmdqpakldnzsdfls మనమంటే ప్రపంచానికి హడల్. qaodmasdkwaspemas267ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas339ajkqlsmdqpakldnzsdfls మంత్రి: ప్రభూ! నేను ప్రశ్నలు అడుగుతాను. qaodmasdkwaspemas338ajkqlsmdqpakldnzsdfls రాజు: సరే..అడగండి. qaodmasdkwaspemas337ajkqlsmdqpakldnzsdfls మంత్రి: పాపా! నువ్వు చెప్పమ్మా? qaodmasdkwaspemas336ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: పాప కాదు నంబర్ 5. qaodmasdkwaspemas335ajkqlsmdqpakldnzsdfls మంత్రి: సరే- పాపా, నువ్వు చెప్పమ్మా! మన దేశంలో ఏఏ పంటలు పండుతాయి? qaodmasdkwaspemas334ajkqlsmdqpakldnzsdfls పాప: తుపాకులు, తూటాలు పండుతాయి సార్.. qaodmasdkwaspemas333ajkqlsmdqpakldnzsdfls మంత్రి: అది కాదమ్మా..మనం తినే పంటలు- qaodmasdkwaspemas332ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: పంటలు పండించే ఖర్మ మనకేమిటి? పంటలు దిగుమతి చేసుకుంటాం. qaodmasdkwaspemas331ajkqlsmdqpakldnzsdfls No.2: అన్ని రకాల వస్తువుల్నీ పేద దేశాల నుండి చౌకగా దిగుమతి చేసుకుంటాం! qaodmasdkwaspemas330ajkqlsmdqpakldnzsdfls మనం తయారు చేస్తే ఖర్చు ఎక్కువ. qaodmasdkwaspemas329ajkqlsmdqpakldnzsdfls రాజు: కారు చౌకగా ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలను కూడా దిగుమతి చేసుకుంటాం! qaodmasdkwaspemas328ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: మనమిచ్చే డబ్బులకు వాళ్ళంతా కుక్కల్లా పని చేస్తారు. qaodmasdkwaspemas327ajkqlsmdqpakldnzsdfls మంత్రి: ఆ కుక్కలే తిరగబడి కాటేస్తే? ఇతర దేశాలు మనకు వస్తువులు ఆహార ధాన్యాలు ఇవ్వడం ఆపేస్తే? qaodmasdkwaspemas326ajkqlsmdqpakldnzsdfls రాజు: వాళ్ళకు ఎంత ధైర్యం ఉండాలి? మనల్ని ఎవరు ఎదిరిస్తే వాళ్లను నలిపి పడేస్తాం. qaodmasdkwaspemas325ajkqlsmdqpakldnzsdfls నందిని: ఎవరినైనా చంపడం నేరం కదా? qaodmasdkwaspemas324ajkqlsmdqpakldnzsdfls మంత్రి: ఒకరిని ఒకరు చంపితే హత్య.. ఒక దేశంపై దాడి చేసి లక్షల మందిని చంపితే యుద్ధం. qaodmasdkwaspemas323ajkqlsmdqpakldnzsdfls నందిని: చంపటం తప్పు. నేరం. qaodmasdkwaspemas322ajkqlsmdqpakldnzsdfls నర్మద: ఎవరు ఎవర్ని చంపినా తప్పే.. అందరూ బ్రతకాలి- qaodmasdkwaspemas321ajkqlsmdqpakldnzsdfls సైన్యాధి: నోర్ముయ్యండి. qaodmasdkwaspemas320ajkqlsmdqpakldnzsdfls రాజు: మనం చంపితే న్యాయం- అంతే! qaodmasdkwaspemas319ajkqlsmdqpakldnzsdfls No.2: ఎవరు ఎవర్ని చంపినా తప్పే!...అందరూ బ్రతకాలి!..ఎందుకు చంపినా నేరమే! qaodmasdkwaspemas318ajkqlsmdqpakldnzsdfls రాజు: సైన్యాధిపతీ. వీళ్ళకి ప్రశ్నించడం ఎవరు నేర్పారు, నన్నే ఎదిరిస్తున్నారు? qaodmasdkwaspemas317ajkqlsmdqpakldnzsdfls మంత్రి: చేపకు ఈదటం. పిట్టలకు ఎగరటం, పిల్లలకు అడగటం- ఎవరు నేర్పాలి? qaodmasdkwaspemas316ajkqlsmdqpakldnzsdfls రాజు: ప్రశ్న వేస్తే...........(4) qaodmasdkwaspemas315ajkqlsmdqpakldnzsdfls తలలు తీయిస్తా... No.2: పిల్లలందరి తలలూ తీయిస్తారా? qaodmasdkwaspemas314ajkqlsmdqpakldnzsdfls నందిని: ఎందుకంటే మేమంతా ప్రశ్నలు అడుగుతాం! qaodmasdkwaspemas313ajkqlsmdqpakldnzsdfls నర్మద: జవాబులు వచ్చే వరకూ అడుగుతూనే ఉంటాం!..(2) qaodmasdkwaspemas312ajkqlsmdqpakldnzsdfls రాజు: నేనిది భరించలేను! నేనిది భరించలేను!! qaodmasdkwaspemas311ajkqlsmdqpakldnzsdfls కల్పన: హమ్మయ్య!...యుద్ధంలో గెలిచిన రాజు, పిల్లల చేతిలో‌ ఓడిపోయాడు. qaodmasdkwaspemas310ajkqlsmdqpakldnzsdfls పోతులయ్య: వీచే గాలిని, పారే ఏరును, ఎదిగే పిల్లలను- ఆపటం ఎవరి వల్ల అవుతుంది? ఎప్పటికైనా ప్రపంచంలో పిల్లలే గెలుస్తారు! తప్పక గెలుస్తారు! qaodmasdkwaspemas309ajkqlsmdqpakldnzsdfls అందరు (పాట): qaodmasdkwaspemas308ajkqlsmdqpakldnzsdfls పిల్లలకే స్వాతంత్ర్యం వస్తే qaodmasdkwaspemas307ajkqlsmdqpakldnzsdfls పిల్లలకే స్వరాజ్యం ఇస్తే qaodmasdkwaspemas306ajkqlsmdqpakldnzsdfls చిట్టి తల్లిని రాణిని చేస్తాం qaodmasdkwaspemas305ajkqlsmdqpakldnzsdfls చిట్టి తండ్రిని రాజును చేస్తాం qaodmasdkwaspemas304ajkqlsmdqpakldnzsdfls మా తాతే ఒక బొమ్మయితేను qaodmasdkwaspemas303ajkqlsmdqpakldnzsdfls మా అవ్వే ఒక బొమ్మయితేను qaodmasdkwaspemas302ajkqlsmdqpakldnzsdfls బొమ్మల పెళ్ళికి రమ్మని అంటాం qaodmasdkwaspemas301ajkqlsmdqpakldnzsdfls కమ్మని విందుకు గుమ్ముగ తింటాం qaodmasdkwaspemas300ajkqlsmdqpakldnzsdfls ।పిల్లలకే। qaodmasdkwaspemas299ajkqlsmdqpakldnzsdfls చదువుకు గురువులు చాలకపోతే qaodmasdkwaspemas298ajkqlsmdqpakldnzsdfls బడులలో గురువులు కరువైపోతే qaodmasdkwaspemas297ajkqlsmdqpakldnzsdfls పిల్లలమంతా పంతుళ్ళమౌతాం qaodmasdkwaspemas296ajkqlsmdqpakldnzsdfls పెద్దలందరికి పాఠాలు చెబుతాం qaodmasdkwaspemas295ajkqlsmdqpakldnzsdfls ।పిల్లలకే। qaodmasdkwaspemas294ajkqlsmdqpakldnzsdfls సూర్యుడు ఎర్రని కాగితమైతే qaodmasdkwaspemas293ajkqlsmdqpakldnzsdfls చంద్రుడు తెల్లని కాగితమైతే qaodmasdkwaspemas292ajkqlsmdqpakldnzsdfls వేడుకతోటి తాడుకు కట్టి qaodmasdkwaspemas291ajkqlsmdqpakldnzsdfls గాలిపటంలా ఎగరేస్తాం qaodmasdkwaspemas290ajkqlsmdqpakldnzsdfls ।పిల్లలకే। qaodmasdkwaspemas289ajkqlsmdqpakldnzsdfls నక్షత్రాలే పుష్పాలైతే qaodmasdkwaspemas288ajkqlsmdqpakldnzsdfls మెరుపుతీగలే దారాలైతే qaodmasdkwaspemas287ajkqlsmdqpakldnzsdfls చుక్కల పువ్వులు చక్కని దండలు qaodmasdkwaspemas286ajkqlsmdqpakldnzsdfls మొక్కకు చదువుని మెడలో వేస్తాం qaodmasdkwaspemas285ajkqlsmdqpakldnzsdfls ।పిల్లలకే। qaodmasdkwaspemas284ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas341ajkqlsmdqpakldnzsdflsశుభంqaodmasdkwaspemas340ajkqlsmdqpakldnzsdfls