చిలకా చిలకా రావే
ఇవిగో పళ్ళు తినవే
రానూ రానూ దగ్గరకు
వస్తే నన్ను పట్టేస్తావ్
పంజరంలో పెట్టేస్తావ్
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song