వానదేవుడొచ్చినాడు వాసుదేవా చెరువులన్ని నిండినాయి చెన్నకేశవా మడులన్ని దున్నినాము మల్లికార్జునా ఎరువంతా వేసినాము ఎర్రిస్వామీ వరినాట్లు వేసినాము వరదరాజూ వరిపంట బాగొచ్చె వన్నూరప్పా కరువులే పోయినాయి కాశినాథా కేరింతలు కొట్టినారు బాలలంతా
వానదేవుడొచ్చినాడు గానం: టి.పవన్, మూడవ తరగతి, టింబక్టు బడి, అనంతపురం జిల్లా