చిన్న చిన్న పిల్లలం చిన్నారి పాపలం
అన్నా తమ్ముళ్ళమూ అక్కా చెల్లెళ్లమూ
అన్నా తమ్ముళ్ళమూ అక్కా చెల్లెళ్లమూ         
|చిన్న|

అమ్మ నాన్న ముచ్చట పడ ఆటలు ఆడేము
అయ్యవారు మెచ్చుకొనగ పాటలు పాడేము     
|చిన్న|

ఇరుగు మేరి పొరుగు ప్యారి ఎదురింటి జయసూరి 
అందరమూ నేస్తాలం ఎన్నడునూ పోట్లాడం
|చిన్న|
పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song