పదాల్ని వెతికి పట్టుకోండి! దీపకాంతి, కంసాలి, సందడి, షావుకారు, తెలివితేటలు, రాజుగారు, సవారీ, శనివారం, పిల్లవాడు, మర్యాద, చిన్నది, బలము, మురిసిపోయాడు, కొలను, సింహరాజు, పరారీ, పూతరేకులు, జీడిపప్పు, పేదవాడు, పన్నాగం - ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!