ఎండాకాలం, పిల్లవాడు, కోడిపుంజు, పావురం, వ్యాపారం, మనోబలం, తుఫాను, వాయుగుండం, తెలంగాణ, ఎన్నికలు, తెలుగుబాల, బాలసాహిత్యం, పులి, చందమామ, కొంగరాజు, ఖజానా, పుస్తకం, రచయిత, పరీక్ష, బంగారం-
ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాక్కొని ఉన్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రింది నుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి!!