ఆధారాలు

నిలువు:
1. 'మజా' గా తిందాం 'కాయ' ని(4)
2. తిరగటానికి 1,2,6,3,5,4.! (6)
3. గుణింతాల్లో మొదట వచ్చేది (4)
4. పాండవులలో రెండోవాడు. చాలా బలవంతుడు(3)
10. “విదేశీ వస్తువుల్ని” అన్నారు అలనాటి భారతీయులు.(3)
12.రాజుని పిలవండి! (2)


అడ్డం:

  1. గాంధీతాత మన (4)
  2. తెలుగులో 'స్ర్కూ' యీ మేకు!(2)
  3. భిన్నంలో పైన ఉండేది (3)
  4. నల్లగా ఉండే పక్షి యీ క(4)
  5. తీయగ లో తీ పోయింది. (2)
  6. తిరగబడి కొట్టు!(2)
  7. నిరాశలోనూ నిరాసక్త తలోనూ ఉన్నది (2)
  8. ఆ భరణం(2)
  9. శివుడి జుట్టుముడి. గంగ ఇక్కడి నుండే క్రిందికి దూకిందట!(5)




పదరంగం 19కి సరైన జవాబు

రాసిన వాళ్ళు:

  1. జి.సత్యలక్ష్మి, 2వతరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
  2. జి. తరుణి, 5వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.