గానం:డి.మహంతి, 3వతరగతి, యంపియుపిమస్, బద్దలాపురం.
దానిమ్మ పండు నిన్ను చూడగానే నోరూరు చుండు అబ్బబ్బ పులుపు తిననే తిననూ! నీకు కావాలా? నీకు కావాలా? ఎవ్వరికీ వద్దా పడేస్తున్నాను - పడేస్తున్నాను పడేసాను!!!