కోట!!
బలే బాగుంది కదూ, ఇది?! ఇట్లా అప్పుడప్పుడూ చూడటానికి వచ్చేవాళ్ళు తప్పిస్తే ఇక్కడ ఎవరూ ఉంటున్నట్లు లేరు. ప్రతి కోటకూ ఏవేవో కథలు ఉంటాయి కదా, దీని కథ ఏంటో మీరు ఊహించి రాయండి. మహత్తరంగాను, అద్భుతంగాను అనిపించిన కథని, మరి కొత్తపల్లిలో తప్పకుండా ప్రచురిస్తాం. మాకు రాసి పంపండి, త్వరగా!
మా చిరునామా: కొత్తపల్లి ట్రస్టు, యంఆర్వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101