
qaodmasdkwaspemas2ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas1ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas0ajkqlsmdqpakldnzsdfls
"తమ్ముడూ! షికారుకి వెళదామా?" అంది శీతల.
"వెళదాం! వెళదాం!" గంతులు వేశాడు రాము.
ఇద్దరూ బయలుదేరారు.
qaodmasdkwaspemas5ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas4ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas3ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas8ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas7ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas6ajkqlsmdqpakldnzsdfls
"తమ్ముడూ ! అదిగో చూడు - అమ్మ ఆవు. దానికొక దూడ. ఆ పిల్లకు గడ్డి తినటం నేర్పిస్తోంది తల్లి " అంది శీతల.
"భలే! భలే! ఆవు దూడ ఎంత బావుందో!" అన్నాడు రాము సంతోషంగా.
qaodmasdkwaspemas11ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas10ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas9ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas14ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas13ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas12ajkqlsmdqpakldnzsdfls
"తమ్ముడూ! అదిగో కాకి. తన ఇద్దరు పిల్లలకీ ఎగరడం నేర్పిస్తోంది" చెప్పింది శీతల, చెయ్యెత్తి పైకి చూపిస్తూ.
"ఆయ్! భలే ఉన్నాయి పిల్ల కాకులు నల్లగా!" అన్నాడు రాము, పైకి చూస్తూ.
qaodmasdkwaspemas17ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas16ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas15ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas18ajkqlsmdqpakldnzsdfls
"ముందు చూసి నడువు. అదిగో చెరువు. ఒడ్డున ఉన్న ఆ కప్ప చూడు తన ముగ్గురు పిల్లలకీ గెంతడం నేర్పిస్తోంది" అంది శీతల, తమ్ముడి భుజం పైన చెయ్యి వేసి నడిపిస్తూ.
చెరువు దగ్గరకి వేగంగా నడిచి "బుజ్జి కప్పలు భలే గెంతుతున్నాయి. నేను కూడా వాటిలాగే గెంతుతా" అన్నాడు రాము. qaodmasdkwaspemas19ajkqlsmdqpakldnzsdfls
qaodmasdkwaspemas22ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas21ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas20ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas23ajkqlsmdqpakldnzsdfls
" సరే! తర్వాత గెంతుదువుగాని. ఇటు చూడు- చేప తన నలుగురు పిల్లలకీ ఎలా ఈదాలో నేర్పిస్తోంది" అంది శీతల.
"భలే! అబ్బ! చేప పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో!" అన్నాడు రాము.
"సరే! దా! ఆలశ్యమవుతోంది. ఇంటికి వెళదాం! " అంది శీతల.
ఇద్దరూ మళ్ళీ ఇంటి దారి పట్టారు.
qaodmasdkwaspemas26ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas25ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas24ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas27ajkqlsmdqpakldnzsdfls
"అక్కా! చూడు - చూడు - గాజు పురుగులు!" అన్నాడు రాము.
"ఔను! ఈ అమ్మ గాజు పురుగు తన ఐదుగురు పిల్లలకీ పాకడం నేర్పిస్తోంది!" అంది శీతల.
వాటినే చూస్తూ కూర్చున్న తమ్ముడితో "పద, ఇంటికి వెళదాం. అమ్మ ఎదురు చూస్తుంటుంది" అంది వాడిని లేపుతూ.
qaodmasdkwaspemas30ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas29ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas28ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas31ajkqlsmdqpakldnzsdfls
ఇద్దరూ ఇంటికి చేరారు. "అమ్మా! అమ్మా! మరే! నేను ఇప్పుడు ఒక ఆవు పిల్లని, ఇద్దరు కాకి పిల్లలను, ముగ్గురు కప్ప పిల్లలను, నలుగురు చేప పిల్లలను, ఐదుగురు గాజు పురుగు పిల్లలను చూశాను" అన్నాడు రాము అమ్మ చెయ్యిని ఊపేస్తూ.
వాడి మాటలకు అమ్మ, శీతల పక పకా నవ్వారు.
qaodmasdkwaspemas34ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas33ajkqlsmdqpakldnzsdflsqaodmasdkwaspemas32ajkqlsmdqpakldnzsdfls

qaodmasdkwaspemas35ajkqlsmdqpakldnzsdfls
"ఎందుకు నవ్వుతారు?" అన్నాడు రాము బుంగమూతి పెట్టి.
"వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు చెప్పినపుడు ఒక ఆవు, రెండు కాకులు, మూడు కప్పలు, నాలుగు చేపలు, ఐదు గాజు పురుగులు - ఇలా అనాలి " అంది అమ్మ వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని. "ఓహో! అలాగా!" అన్నాడు వాడు.