ఈ బొమ్మను చూడండి.. ఏం జరుగుతోంది?
అమ్మ, అవ్వ, బాబు- అందరూ కలిసి ఎక్కడికో బయలుదేరి పోతున్నట్లున్నారే, గాడిదనూ వెంటబెట్టుకొని పోతున్నారా? మీకు తెలుసా వాళ్ల కథ? తెలిస్తే మాకు రాసి పంపండి. బాగున్న కథని రెండు నెలల తర్వాత కొత్తపల్లిలో ప్రచురించి, ఒక కాపీ మీకూ అందిస్తాం!
మీ కథలు పంపాల్సిన చిరునామా:
కొత్తపల్లి బృందం, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101