ఆధారాలు- నిలువు:    
1. సంవత్సరాదికి తినే  ఆరు రుచుల  పచ్చడి  (6)   
2. చక్కలిగింతల్ని  ఇలా  కూడా   అంటారు (5)   
3. 'గోడ మీద  బొమ్మ  గొలుసుల బొమ్మ.. '(2)    
4.  విజయం(3)  
6.  కారు  కాని  కారు(3)  
10.  'రామ  రామ ' - ఒక్కసారనండి చాలు (2)   
11. రంగులు  చల్లుకునే  పండుగ (2)    

ఆధారాలు- అడ్డం:   
1. బియ్యం అన్నమెలా అవుతుంది?(4)  
5. ఇవి  తీసి  ఉంటేనే  ఇంట్లోకి  రాగలరు (4)   
7. 'దీనికి ' దీర్ఘం  లేదు (3)  
8. కారం, పులుపు-వీటి  మొదటక్షరాలు(2)  
9. తడబడిన 'అచ్చరాలు ' (4)  
12.  ప్రయాణాల్లో  మధ్యలో  ఆగే  చోటు (3)  





   పదరంగం -11కి సరైన సమాధానం రాసి పంపిన  పిల్లలు:   
   1. కె.భార్గవ్ , అరవిందహైస్కూల్, కుంచనపల్లి.   
2. వి.వినయ్ కుమార్, అరవింద హైస్కూల్, కుంచనపల్లి.
3. యం.నిహారిక. అరవిందహైస్కూల్, కుంచనపల్లి.
4. తరుణి స్ఫూర్తి, 4వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
5. జి.సత్యలక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
6. ఏ .యస్. నందన, 4వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.

పదరంగం 12 కు సరైన సమాధానం: