ఆధారాలు- నిలువు: 1. సంవత్సరాదికి తినే ఆరు రుచుల పచ్చడి (6) 2. చక్కలిగింతల్ని ఇలా కూడా అంటారు (5) 3. 'గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ.. '(2) 4. విజయం(3) 6. కారు కాని కారు(3) 10. 'రామ రామ ' - ఒక్కసారనండి చాలు (2) 11. రంగులు చల్లుకునే పండుగ (2)
ఆధారాలు- అడ్డం: 1. బియ్యం అన్నమెలా అవుతుంది?(4) 5. ఇవి తీసి ఉంటేనే ఇంట్లోకి రాగలరు (4) 7. 'దీనికి ' దీర్ఘం లేదు (3) 8. కారం, పులుపు-వీటి మొదటక్షరాలు(2) 9. తడబడిన 'అచ్చరాలు ' (4) 12. ప్రయాణాల్లో మధ్యలో ఆగే చోటు (3)
పదరంగం -11కి సరైన సమాధానం రాసి పంపిన పిల్లలు: 1. కె.భార్గవ్ , అరవిందహైస్కూల్, కుంచనపల్లి.
2. వి.వినయ్ కుమార్, అరవింద హైస్కూల్, కుంచనపల్లి.
3. యం.నిహారిక. అరవిందహైస్కూల్, కుంచనపల్లి.
4. తరుణి స్ఫూర్తి, 4వతరగతి, గడ్డంనాగేపల్లి, నార్పల.
5. జి.సత్యలక్ష్మి, రెండో తరగతి, ఇంటిబడి, చెన్నేకొత్తపల్లి.
6. ఏ .యస్. నందన, 4వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
పదరంగం 12 కు సరైన సమాధానం: