ఈ బొమ్మను చూడండి.

మీకేమనిపిస్తున్నది?

ఏదో కలలాగా ఉంది కదూ?

ఎవ్వరూ లేని ప్రాంతం!

పెద్ద సరస్సు!

ఆకుపచ్చని ఆకాశం!

పచ్చని చెట్టు!

దాని నీడలో 'రా రమ్మని పిలుస్తున్న ఇల్లు!

ఆ యింటికి ప్రక్కన ఉన్నది మరి, పశువుల పాకేనో, మరేదో?!

ఇవన్నీ ఇక్కడ ఎదురు చూస్తున్నట్లున్నై, కదూ? ఎవరికోసం?

మీకు తెలుసనే మా నమ్మకం. ఆ కథని మాకు రాసి పంపండి. బాగుంటే దాన్నే అచ్చు వేస్తాం, రెండు నెలల తర్వాత.

మా చిరునామా: కొత్తపల్లి ట్రస్టు, యంఆర్‌వో ఆఫీసు దగ్గర, చెన్నే కొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101
ఫోన్లు: 08559 240222, 7702877670, ఇ-మెయిలు: team at kottapalli dot in