ఆధారాలు:
అడ్డం:
1. పరిమళం (4) 4. పది మాత్రమే (2) 5. పంపకం బహువచనం (4) 7. రమ్మని పిలు (1) 9. అత్తని పిలవండి (2) 11. న..న..న నత్తి! (2) 12. పెళ్లిళ్ళకీ, పేరంటాలకీఇంటి ముందు వేసేది(3)
నిలువు:
1. సులభం (3) 2. దగ్గర (3) 3. చెవులపిల్లి (3) 6. చేసిన పనికి బాధ పడటం (4) 8. వర్షం (2) 10. వేటగాడు ఏదైనా తప్పొచ్చుగానీ, ఇది మాత్రం తప్పకూడదు (2)
కొత్తపల్లి పత్రిక జులై సంచికలో ఇచ్చిన పదరంగం-5కు సమాధానం:
దీని సమాధానాలు మాకు వ్రాసి పంపిన పిల్లలు:
1. సి.హెచ్. ఆదిత్య, జాన్సన్స్ గ్రామర్ స్కూల్, హైదరాబాదు.
2. అసంగానంద రెడ్డి, నాలుగవ తరగతి, అజంతా స్కూల్, నెల్లూరు.
3. జి. సత్య లక్ష్మి, రెండవతరగతి, చెన్నేకొత్తపల్లి.