మామా మామా మామిడి పండు
తాత గుండు గుమ్మడి పండు
మామ గారు వచ్చిన్రు
అల్లం బెల్లం తెచ్చిన్రు
రాయి నెత్తిన ఎత్తిన్రు
కాలి జారి పడిన్రు
కర్ర చేత పట్టిన్రు!
కె.లోహిత, యు కె జి, విజ్డం స్కూల్.
మామా మామా మామిడి పండు
తాత గుండు గుమ్మడి పండు
మామ గారు వచ్చిన్రు
అల్లం బెల్లం తెచ్చిన్రు
రాయి నెత్తిన ఎత్తిన్రు
కాలి జారి పడిన్రు
కర్ర చేత పట్టిన్రు!