ఈ బొమ్మకు కథ రాయండి!

ఈ దృశ్యానికి ముందు ఏమి జరిగింది?

చివరికి ఏమైంది?

ఈ దృశ్యంలో ఏం జరుగుతోంది?

ఈ కథ పేరు:

ఈ కథలో ప్రదేశాలు:

ఈ కథలో పాత్రలు:

ఇవన్నీ రాసి మాకు పంపండి! నచ్చినవాటిని ఆగస్టు సంచికలో ప్రచురిస్తాం.

మా చిరునామా:
కొత్తపల్లి,
2-312, న్యామద్దల రోడ్డు,
చెన్నేకొత్తపల్లి,
అనంతపురం జిల్లా- 515 101
ఫోను: 08559-240222
ఇ-మెయిలు: team at kottapalli dot in (దీన్ని మీరే కొంచెం సరిదిద్దుకోండి!)