బూచోడమ్మా బూచోడు
బుల్లి పెట్టెలో ఉన్నాడు
కళ్ళకెపుడు కనపడడు
కబుర్లెన్నో చెబుతాడు
బూచోడమ్మా బూచోడు
(ఇంతకీ ఎవరా బూచోడు? టెలిఫోన్!)
గానం: కీర్తన, యు.కె.జి, విజ్డం స్కూల్, గుడిపాల, చిత్తూరు జిల్లా.
బూచోడమ్మా బూచోడు
బుల్లి పెట్టెలో ఉన్నాడు
కళ్ళకెపుడు కనపడడు
కబుర్లెన్నో చెబుతాడు
బూచోడమ్మా బూచోడు
(ఇంతకీ ఎవరా బూచోడు? టెలిఫోన్!)