
చదువుకో చదువుకో అక్షరాలు నేర్చుకో
కళ్ళున్నా చూడలేని వాస్తవాలు తెలుసుకో
చదువుకుంటే గుండె బలం
చదువుకుంటే బుద్ధి బలం
చదువుకుంటే చీకట్లను
జయించే మహాబలం
గానం: విజ్డం స్కూల్ పిల్లలు, గుడిపాల, చిత్తూరు జిల్లా.
చదువుకో చదువుకో అక్షరాలు నేర్చుకో
కళ్ళున్నా చూడలేని వాస్తవాలు తెలుసుకో
చదువుకుంటే గుండె బలం
చదువుకుంటే బుద్ధి బలం
చదువుకుంటే చీకట్లను
జయించే మహాబలం