గులాబీ, భౌతికశాస్త్రం, ఉత్తరం, సూర్యుడు, ఉపాధ్యాయుడు, డబ్బు, జబ్బు, అన్నదమ్ములు, పుస్తకాలు, బంగారం, తెల్లతామరలు, రాజకుమారుడు, పూలబాట, జంతువులు, ఉపాయం, ఆశాకిరణం, గడియారం, ప్రపంచం, తిరుగుబాటు, ప్రయత్నం.-
ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!