ఈ బొమ్మను చూడండి. పిల్లి దర్జా చూశారా? స్కూటీ ఎక్కి కూర్చొని ప్రశాంతంగా కునుకుతున్నది. దీని కథ ఏమైనా రాయగలరేమో‌ చూడరాదూ..? చక్కని నవ్వొచ్చే కథ రాసి మాకు పంపండి. బాగున్న కథని కొత్తపల్లి మే సంచికలో ప్రచురించి, మీకో చక్కని బహుమతి కూడా పంపిస్తాం! మొదలు పెట్టండి మరి!

మా చిరునామా: కొత్తపల్లి ప్రచురణలు, 1-127/A,యంఆర్వో‌ఆఫీసు దగ్గర, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా-515101. E-mail: team@kottapalli.in