ఉక్కుమనిషి, పెద్దపేరు, ఉచితం, చింతకాయ, వంతెన, అగ్గిపుల్ల, సముద్రం, సొరంగాలు, కలుషితం, విరుగుడు, పిచ్చుక, కొండముచ్చు, లోగిలి, అనులోమం, మందులచీటీ, చీకటి, చీమలపుట్ట, అట్టముక్క, పెద్దమనిషి, వాతావరణం- ఈ పదాలన్నీ క్రింది పట్టికలో దాగున్నాయి- నిలువుగా, అడ్డంగా, వాలుగా, క్రిందినుండి పైకి- ఎటుపడితే అటు! వాటిని వెతికి పట్టుకోండి! వాటి చుట్టూ గుండ్రాలు గీయండి చూద్దాం!