మరిన్ని సొంత కథలు రాయండి! మీరు పిల్లలా?! ఎక్కడా చూసి కాపీ కొట్టకుండా పూర్తిగా సొంతంగా ఏదైనా చక్కని కథ రాశారా? దాన్ని కొత్తపల్లికి పంపించండి. కథతోబాటు మీరు చదివే తరగతి, బడిపేరు, మీ‌ చిరునామా, వీలైతే మీ పాస్‌పోర్టు సైజు ఫొటో కూడా పంపండి. మీ కథ ప్రచురింపబడితే మీకు ఒక కొత్తపల్లి పుస్తకం ఎలాగూ పంపిస్తాం. దాంతోబాటు, తాతగారు (పిడూరి కృష్ణమూర్తిగారు, విశ్రాంత సంచాలకులు- వ్యవసాయ శాఖ) మిమ్మల్ని మెచ్చుకుంటూ పంపే 100రూ.ల బహుమతినీ అందుకోండి! మరి ఈ అవకాశం మన దేశంలో నివసించే పిల్లలకు మాత్రమే!